About

Journalist Executive

Senior journalist, columnist, author, journalist teacher Katta Shekar Reddy is heading planning, coordination and administrative wings of NAMASTHE TELANGANA Daily as Chief Executive Officer.

Known for his acerbic writing, fiery language through his column Mataku Mata, he is bold in his views and expression. Shekar Reddy has been a teaching and practising journalist for more than two decades. He has edited most acclaimed professional books Journalist Karadeepika and Vaarthala Venuka Katha and published collection of his articles ‘Mataku Mata’.

He is a role model and inspiration for many aspiring journalists. A post graduate and M.Phil. scholar in philosophy, Shekar Reddy is known for analytical approach and his command over various subjects.

5 Responses to About

  1. Dear Sir,

    We need to contact you regarding a goverment portal useful for rural people called Vikaspedia.

    Like

  2. KISHORE KUMAR says:

    Sir,

    Andhrajyoti is forcefully dumping papers at house free for a month. We have warned our paperboy not to do that but many others are taking it. We ignore them as we have been doing but is there a way to stop it once for all?

    Like

  3. sravan says:

    Shekar Reddy garu, there is some hidden temple in Bodhan. why we can’t see the temple…

    Like

  4. Sunil Kumar says:

    హలో నమస్తే..
    ముందుగా జై తెలంగాణా…
    ఎంతో పోరాడి తెలంగాణా సాధించుకున్నాం … ఇప్పుడు బాగుపడుతున్నాం,సంతోషం ..

    ముందుగా మన తెలంగాణా ప్రజల తరుపున ఎల్లవేళలా పోరాడుతున్న మీకు మా కోటి వందనాలు …

    Coming to the matter,

    Recent 2014 సర్వే ప్రకారం మన ఇండియా లో 4.5 లక్షల మంది వివిధ ప్రమాదాల్లో చనిపోయారు.
    మన తెలంగాణా లో 16,696 మంది ప్రజలు ప్రమాదాల్లో చనిపోయారన్న సంగతి మనకు తెలిసిందే ..
    లెక్కల ప్రకారం దీంట్లో 40% రోడ్ ప్రమాదాల వల్ల చనిపోయిన వారే ఉన్నరు మరియు 60% 18-35 వయసు వాళ్ళే కావడం చాలా బాధాకరం..
    అంటే దాదాపు రోజూ ఒక 45 తెలంగాణా కుటుంబాలు ఈ విపత్కర పరిస్తితిని ఎదుర్కున్టున్నాయి…
    మానసికంగా ,ఆర్థికంగా దెబ్బతింటున్నాయి ..

    వీరిలో చాలా తక్కువ మందికి మాత్రమే ఇన్సురన్స్ ఉంటుంది…
    అదే అందరికి ఇన్సురన్స్ ఉంటె వాళ్ళ కుటుంబాలకి అయిన కొంచెం సహాయంగా ఉంటుంది తెలంకదా ..
    “”లేకపోవడం వల్ల 2014 లో దాదాపు 15 వేల తెలంగాణా కుటుంబాలు జీవన ఆధారాన్ని కోల్పోయి రోడ్డున పడ్డాయి ..””
    “ఒక మరణం , మొత్తం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయనివ్వకూడదు .. “”

    మన గౌరవనీయ ప్రధాన మంత్రి గారు ఈ మధ్య తీస్కొచ్చిన
    Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) ద్వార కేవలం సంవత్సరానికి “12 రూపాయలు” ప్రీమియం తో 2 లక్షల ప్రమాద బీమా పథకం లభిస్తుంది..
    ఇది చాలా మంచి పథకం ,మరియు అందరికి మంచి అవకాశం బీమా చేయించుకోడానికి ..
    కాని ప్రచారలేమి,అవగాహనా లేమి వాళ్ళ చాల మంది ప్రజలు ఈ విషయాన్నీ తెల్సుకోలేక పోయారు ..
    పల్లెల్లో అయితే అవగాహనా చాలా చాలా తక్కువ ..

    ఇప్పుడు నా suggestion ఏంటంటే , మన తెలంగాణా ప్రభుత్వం మనకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి బంగారు తెలంగాణా సాధన దిశగా ముందుకు వెళ్తుంది..
    మిషన్ కాకతీయ ,వాటర్ గ్రిడ్ ,గ్రామ జ్యోతి లాంటి ఎన్నో పథకాలతో ,వేల కోట్ల బడ్జెట్ తో మన కోసం కష్ట పడ్తుంది..

    ” మన తెలంగాణా లో ఉన్న 90 లక్షల తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల్లో 18-70 వయసు ఉన్న అందరికి ఉచితంగా
    మొదటి ఏడాది PMSBY ప్రీమియం 12 రూపాయలు చెల్లిస్తే బాగుంటుంది ..
    ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రజలే చెల్లించుకుంటారు కదా..
    నాకు తెలిసి టోటల్ లబ్దిధారులు 3 కోట్ల మంది వరకు ఉంటె ,మన ప్రభుత్వం కట్టాల్సిన టోటల్ ప్రీమియం ఒక్కరికి 12 రూపాయల చొప్పున మొత్తం 36 కోట్లు అవుతుంది…
    వేల కోట్ల పథకాలతో పోల్చుకుంటే ఇది చాలా చాలా తక్కువ ఖర్చు అయ్యే పథకం… (గ్రామ జ్యోతి కి కేటాయింపు 25 వేల కోట్లు)
    నాకు తెల్సి కేవలం 36 కోట్లతో ,చాలా ఎక్కువ మంది ( 3 కోట్లు ) ప్రజలకు గొప్ప లబ్ది చేకూర్చే ఏకైక పథకం ఇండియా మొత్తంలో ఇదే అవుతుంది ..
    దీని ద్వార నెక్స్ట్ ఇయర్ తెలంగాణాలో జరిగే ప్రమాదాల్లో దాదాపు 15 వేల కుటుంబాలు 300 కోట్ల రూపాయల దాకా పొందుతారు ..
    15 వేల కుటుంబాల్ని కాపాడిన వాళ్ళం అవుతాం ..

    ఇది చాలా మంచి పని మరియు ఇది మన తెలంగాణా కి జాతీయస్థాయిలో చాల మంచి పేరు తీసుకవస్తుంది..
    తర్వాత మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీస్కోని మిగితా అన్ని రాష్ట్రాలు ఈ పతాకాన్ని అమలు చేస్తే దేశ వ్యాప్తంగా 70 కోట్ల బీద ప్రజలు లబ్ది పొందుతారు ..
    దీని ద్వార ఇక ఇండియా లో ఆక్సిడెంట్ లో మరణించిన ఏ ఒక్క వ్యక్తి కుటుంబం చిన్నాభిన్నం కాకుండా ఉంటుంది..

    ఇది మన తెలంగాణా మరియు యావత్ భారత జాతి కోసం మీ తెలంగాన బిడ్డ పడే తపన..
    మీ ద్వారా ఈ విషయం తెల్సుకుని ,
    మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ,తెలంగాణా ప్రభుత్వం ఈ పథకం తప్పకుండ నెరవేరుస్తుందని,
    కోట్ల మంది తెలంగాణా ప్రజలకు అండగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు..

    జై తెలంగాణా ..

    Liked by 1 person

  5. Anonymous says:

    Sir I want to talk to you please let me know your contact number. …I am in a severe problem

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s