యుద్ధంలో నీతి ఉండదు. రాజకీయాలు యుద్ధమే. రాజకీయాల్లో నీతి సాపేక్షం. బీజేపీ కాంగ్రెస్కు భిన్నమైన పార్టీ కాదు. ఇద్దరి నీతీ ఒకటే.


Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad