నచ్చిన పద్యం 

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై 

ఎవ్వడందిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం

బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వా

డెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్.  

–మహాభాగవతం, బమ్మెర పోతన 

BJP walks in Congress way


BJP is on same footprints of Congress. Its doing mistake by claiming power in Goa and Manipur. Single largest party be called first.

Congress seduced polity with its dubious roles during hung legislatures. In Bommai Case Supreme Court ruled that single largest must be called first to prove majority. BJP too vouched for the tradition earlier.

But now BJP is on same path. Its moving ruthlessly to garner the power at any cost, though popular mandate is against it. Particularly in Goa clearly people rejected the BJP.

Once Congress had this luxury of ‘will do whatever we want’, now its BJP’s turn. Its against democratic spirit. Let single largest party called to prove majority and fail. Then only the second party to be called.

BJP started its ending game now. Degeneration and deterioration of political image will down on a slow pace.

Media is Better than WEF…Who certifies whom?             True colors of WEF

What right WEF have to rate media, when its history in dirt?


Here are some observations and critical arguments about WEF:

The Transnational Institute describes the World Economic Forum’s main purpose as:
“to function as a socializing institution for the emerging global elite, globalization’s “Mafiocracy” of bankers, industrialists, oligarchs, technocrats and politicians. They promote common ideas, and serve common interests: their own.”

A study, published in the Journal of Commercial Research, investigated the sociological impact of the WEF. It concluded that the WEF do not solve issues such as poverty, global warming, chronic illness, or debt. They have simply shifted the burden for the solution of these problems from governments and business to “responsible consumers subjects: the bottom-of-the-pyramid consumer, the green consumer, the health-conscious consumer, and the financially literate consumer.” They merely reframe the issues, and by so doing perpetuate them. Gore is singled out as a prime example. Gore’s speeches deliberately shift focus away from the problems of unregulated markets and corporate activities to one of moral pathologies, individual greed, etc. In doing so he is actually promoting the creation of new markets, and hence perpetuating the same old problems in a new guise. New markets will follow the same patterns as the old ones because the core problem of corporate governance is never addressed.

*******

Repeatedly, demonstrations are held in Davos (see Anti-WEF protests in Switzerland, January 2003) to protest against what have been called the meetings of “fat cats in the snow”, a tongue-in-cheek term used by rock singer Bono.

*******

Faculty member Steven Strauss at the Harvard Kennedy School, has raised an additional concern, pointing out that many of the WEF’s strategic partners (who in return for financing the annual meeting have the ability to set the intellectual agenda for the meeting) have been convicted of serious criminal, civil, or human rights violations, raising significant issues about the forum’s legitimacy as a neutral convener on certain topics.

*******

Professor Emeritus at MIT Noam Chomsky, an American linguist and outspoken intellectual, has characterized the term “globalization” as propaganda when used in connection with trade policies advanced by the World Economic Forum:
The term “globalization” has been appropriated by the powerful to refer to a specific form of international economic integration, one based on investor rights, with the interests of people incidental. That is why the business press, in its more honest moments, refers to the “free trade agreements” as “free investment agreements” (Wall St, Journal). Accordingly, advocates of other forms of globalization are described as “anti-globalization”: and some, unfortunately, even accept this term, though it is a term of propaganda that should be dismissed with ridicule. No sane person is opposed to globalization, that is, international integration. Surely not the left and the workers movements, which were founded on the principle of international solidarity – that is, globalization in a form that attends to the rights of people, not private power systems
The dominant propaganda systems have appropriated the term ‘globalization’ to refer to the specific version of international economic integration that they favor, which privileges the rights of investors and lenders, those of people being incidental. In accord with this usage, those who favor a different form of international integration, which privileges the rights of human beings, become ‘anti-globalist.’ This is simply vulgar propaganda, like the term ‘anti-Soviet’ used by the most disgusting commissars to refer to dissidents. It is not only vulgar, but idiotic. Take the World Social Forum, called ‘anti-globalization’ in the propaganda system—which happens to include the media, the educated classes, etc., with rare exceptions. The WSF is a paradigm example of globalization. It is a gathering of huge numbers of people from all over the world, from just about every corner of life one can think of, apart from the extremely narrow highly privileged elites who meet at the competing World Economic Forum, and are called ‘pro-globalization’ by the propaganda system. An observer watching this farce from Mars would collapse in hysterical laughter at the antics of the educated classes.

వీరా ఉద్ధారకులు?

prphr

చంద్రబాబుకు చాలా స్పష్టత ఉంది. తెలంగాణ తనది కాదు. తెలంగాణ తెలుగుజాతిలో భాగం కాదు. తెలుగుజాతి అంటే ఆంధ్రజాతి. తెలుగు-జాతికి అవమానం అంటే ఆంధ్రకు అవమానం. తెలుగుజాతి దుఃఖం అంటే ఆంధ్ర దుఃఖం. ఆయన మాటల్లో తెలంగాణ లేదు. తెలంగాణ సంతోషం లేదు. తెలంగాణ విముక్తికి సంబంధిం-చిన ఆనందం లేదు. తెలంగాణకు సంబురం అయింది, ఆయనకు దుఃఖం అయింది. తెలంగా-ణకు ఉత్సవం అయింది, ఆయనకు దుర్దినం అయింది. తెలంగాణ నవ్వితే ఆయన ఏడుస్తాడు.

చంద్రబాబు తన మనసులో మాట మరోసారి చెప్పారు. ఆయన ఇప్పుడే కాదు 2009 డిసెంబరు 10 నుంచే చెబుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ అన్నపదాన్ని ఉచ్చరించడానికే వీలులేదని ప్రక-టించిన మనిషి, తెలంగా ణ ఉద్యమశక్తికి తలొగ్గి, ఒక కమిటీ వేసి, అన్ని ప్రాంతాలతో విస్తృ-తంగా చర్చించాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానించాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబ డి ఉంటామని 2009 ఎన్నికలకు ముందు బలవంతంగా, ఎన్నికల అవసరాల కోసం ఒప్పుకున్నాడు. కానీ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించగానే ప్లేటు ఫిరాయించాడు. పరువు పోయింది. రాష్ట్ర ప్రతిష్ఠ పోయింది. ఇక్కడ ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకురాని పరిస్థితి తలెత్తింది. ఎవరితో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు అని వాపోయా డు. అప్పటినుంచి నిన్న ఆంధ్ర అసెంబ్లీలో ప్రారంభ ఉపన్యాసం ఇచ్చేదాకా ఆయన ఏనాడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా పొగిలిపొగిలి ఏడుస్తూనే ఉన్నడు. ఆయనకు చాలా స్పష్టత ఉంది. తెలంగాణ తనది కాదు. తెలంగాణ తెలుగుజాతిలో భాగం కాదు. తెలుగుజాతి అంటే ఆంధ్రజాతి. తెలుగు-జాతికి అవమానం అంటే ఆంధ్రకు అవమానం. తెలుగుజాతి దుఃఖం అంటే ఆంధ్ర దుఃఖం. ఆయన మాటల్లో తెలంగాణ లేదు. తెలంగాణ సంతోషం లేదు. తెలంగాణ విముక్తికి సంబంధించిన ఆనందం లేదు. తెలంగాణకు సంబురం అయింది, ఆయనకు దుఃఖం అయింది. తెలంగాణకు ఉత్సవం అయింది, ఆయనకు దుర్దినం అయింది. తెలంగాణ నవ్వితే ఆయన ఏడుస్తాడు. ఇదీ వరుస. విషాదం ఏమంటే అటువంటి నాయకునికి తెలంగాణ గడ్డపై ఇంకా కొందరు బాని-సలు ఉం డటం. ఆయన జెండాను మోస్తూ తెలంగాణలో రాజకీయాలు చేయడం. ఆత్మాభి-మానం, ప్రాంతాభిమానం ఇసుమంతైనా లేకుండా సిగ్గువిడిచి చంద్రబాబే తమ నాయకుడని, ఆయన కుమారుడు లోకేశ్ వచ్చి తెలంగాణలో నాయకత్వ బాధ్యత స్వీకరించాలని కోరుతూ ఉండ టం. ఆంధ్ర నాయకత్వాన్ని, వారి పల్లకీ మోసే బానిసత్వాన్ని, వారిని కీర్తించే భావదారిద్య్రాన్ని తెలంగాణ ఇంకా వదిలించుకోలేకపోవడం దారుణం.

తెలంగాణ తెలుగుదేశం నాయకత్వమే కాదు. కాంగ్రెస్ నాయకత్వానిదీ అదే వరుస. వారు గతంలో చేసిన ఘనతలన్నీ తమవే అంటారు. గతంలో జరిగిన పాపాలకు మాత్రం బాధ్యత తీసుకోరు. రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నప్పుడల్లా వారి మంత్రివర్గాల్లో దర్జాగా పదవులు అనుభవిస్తూ ఫైళ్లు క్లియర్ చేస్తూ అహోం అహోం అని ఊరేగిన నాయకులు ఇప్పుడు ఆ ప్రాజెక్టు మేమే కట్టాం, ఈ ప్రాజెక్టు మేమే కట్టాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమకారులను పట్టుకుని నీతలకాయ ఎక్కడ పె-ట్టుకుంటావు అని రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించినప్పుడు, తెలంగాణ నీ జాగీరా? ఏమనుకుంటున్నవ్ అని తెలంగాణ ఉద్యమకారులను బెదిరిస్తున్నప్పుడు, ఇదే ఉత్తమ్‌కుమార్, ఇదే జానా, ఇదే అరుణమ్మ రాజశేఖర్‌రెడ్డి సేవలో తరిస్తున్నారు. తెలంగాణ గడ్డపై నిలబడి పరిపాలిస్తూ, ఎక్కడో పీలేరు నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు లు తరలించుకుపోయిన కిరణ్‌కు-మార్రెడ్డి, ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ-కారులను గద్దించినప్పుడు ఇప్పటి కాంగ్రెస్ పులులు ఎందుకు నోరువిప్పలేదో తెలంగాణ ప్రజలు మరిచిపోలే దు. తెలంగాణ ఉద్యమాన్ని చీల్చడానికి, కూల్చడానికి, విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నప్పుడు వీరంద రూ ఆ కుట్రల్లో భాగస్వాములుగా ఎందుకున్నారో ఇప్పటికీ సమాధానం చెప్పుకోలేదు. తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌కు వీసా తీసుకోవాల్సి వస్తుంది అని రాజశేఖర్‌రెడ్డి దుర్మార్గమైన దాడి చేసినప్పుడు ఇప్పటి పీసీ సీ అధ్యక్షుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలంగాణ ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రాజెక్టులను పండబెట్టి, తెలంగాణ భూములను ఎండబెట్టి, ఏ అనుమతులు, ఏ చట్టాలు, ఏ సంప్రదింపులు లేకుండా ఆగమేఘా-లమీద పోతిరెడ్డిపాడును మళ్లించుకపోతున్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య, అరుణమ్మ ఏం చేస్తూ ఉన్నారో ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే అర్థమవుతుంది.

తెలంగాణ అంతటా స్వరాష్ట్ర నినాదంతో కుతకుత ఉడికిపోతుంటే, సబ్బం-డవర్ణా లు, ఉద్యోగులు సమ్మెలు హర్తాళ్‌తో వీధుల్లోకి వస్తుం టే, వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చేస్తుంటే సచివాలయంలోని ఏసీ గదుల్లోనో లేక తమ భవంతుల్లోని విలాస మందిరాల్లోనో కూర్చుని ఫైళ్లపై సంతకాలు చేసుకుంటూపోయారు. అప్పుడు జనం బాధలేవీ వీరికి పట్టలేదు. ఇప్పుడు వీరిబాధలను జనం ఎందుకు పట్టించుకుంటారు? వీరి ఆవేదన జనం ఆవేదన ఎందుకు అవుతుంది?

2001లో ఉద్యమం మొదలయిన తర్వాత తెలంగాణకు ఏమైనా పనులు జరిగాయీ అంటే అది ఉద్య మ పుణ్యమే. ఉద్యమాన్ని చూసే చంద్రబాబునాయు డు హెలికాప్టర్లో మేస్త్రీలను తీసుకెళ్లి హడావిడిగా దేవాదుల ప్రాజెక్టుకు రాయివేసి వచ్చాడు. ఆ ప్రాజెక్టులను ఎంత అధ్వాన్నంగా డిజైన్ చేశారో, దానిని బాగుచేసుకోవడానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎంత గా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందో చూస్తూనే ఉన్నాం. గోదావరిలో వరద ఉంటేనే అది ఎత్తిపోతల. లేదంటే ఉత్త-పోతల. ఆ దుస్థితిని మార్చడానికే ఇప్పుడు తుపాకులగూడెం వద్ద బరాజు నిర్మించడానికి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. మాధవరెడ్డి ప్రాజెక్టు పనులు వేగం అందుకుందీ ఉద్యమం భయానికి తలొగ్గే. ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడును నాలుగు రోజులయినా ఆపింది కేసీఆర్ ఒత్తిడివల్ల తప్ప తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వల్ల కాదు. కేసీఆర్ అప్పటి యూపీఏలో ఒత్తిడి తెస్తే పోతిరెడ్డిపాడుపై చర్చ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆ మాత్రం కూడా చేయలేకపోయారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి, తెలంగాణ ప్రజల కళ్లల్లో దుమ్ముకొట్టడానికే రాజశేఖర్‌రెడ్డి తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు శంకుస్థాపన రాళ్లు వేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అలా దుమ్ముకొట్టే ప్రాజెక్టే. ప్రాజెక్టు పనుల్లో కాలువలు తవ్వ-డంతో పాటు, నదుల నుంచి నీరు మళ్లించే చోట లేక ఎత్తిపోసే చోట చేపట్టాల్సిన హెడ్వ ర్క్స్ పనులు చాలా ముఖ్యం. కానీ ఒక్క చోటంటే ఒక్కచోట హెడ్‌వర్క్స్ పనులు చేపట్టలేదు. కేవలం రెం డేళ్ల వ్యవధిలో పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని 11000 క్యూసెక్కుల నుంచి 55000 క్యూసెక్కులకు పెంచగలిగిన రాజశేఖర్‌రెడ్డి, తెలుగుగంగ, గాలేరు నగ రి, కేసీ కెనాల్, కుడికా-లువ, హంద్రీ-నీవా.. ఇలా ఆరు కాలువల ద్వారా నీరు తరలించడానికి యుద్ధప్రాతిపదికన పనులు చేసుకుపోయిన రాజశేఖర్‌రెడ్డి ఇక్కడ మాత్రం కాలువలు తవ్వి చేతులు దులుపుకొం-టుంటే మన గౌరవనీయ మంత్రులు, నాయకులు ఏమి చేశా రు? మొత్తంగా అర్థం అయ్యేది ఏమంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను ప్రారంభించడానికీ కారకులు కాదు, వాటిని ఆగం పట్టిస్తుంటే అడిగిన మనుషులూ కాదు.

ఎంతోదూరం ఎందుకు? జూరాల ప్రాజెక్టు పూర్త యి చాలా ఏళ్లయినా కాంగ్రెస్ ఏలుబడిలో పూర్తిస్థాయి లో నీటిని నిలుపుకొనే అవకాశం లేకపోయింది. కర్ణాటకలో మునిగిపోయే గ్రామా-లకు పునరావాసం, పరిహారం కింద ఇవ్వాల్సిన కేవలం 25 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం వల్ల వచ్చిన నీరు వచ్చినట్టు కిందికి పంపాల్సిన దుస్థితి. కేసీఆర్ ప్రాజెక్టుల పాదయాత్ర తర్వాతనే కర్ణాటకకు పరిహారం చెల్లించారు. కేసీఆర్ పాదయాత్ర తర్వాతనే ఆర్డీస్ అనేది ఒకటుందని, అం దులో మన హక్కును మనం కాపాడుకోవాలన్న సోయి వచ్చింది. ఆర్డీఎస్ రైతాంగం ధైర్యంగా కొట్లాడే పరిస్థితి వచ్చింది. నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధితుల దాహార్తిని తీర్చే శ్రీశైలం ఎడమ-కాలువ సొరంగమార్గా న్ని తెలంగాణ ఉద్యమం కారణంగానే ప్రారంభించా రు. కానీ నిధులు ఇవ్వక ఎప్పుడో 2010లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాకుండాపోయింది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ మహానాయకులు ప్రభుత్వంలో ఉండీ కళ్లప్పగించి చూశారు తప్ప ఒక్కసందర్భంలోనూ మా సొరంగమార్గం సంగతేమిటి అని అడిగిన పాపానపోలేదు. అప్పుడెప్పుడూ ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి నోరుమెదుపలేదు. ఎక్కడి పనులు అక్కడే. ఎక్కడి కాలువలు అక్కడే. రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకపోవడం వల్ల ఉదయసముద్రం రిజర్వాయరును ఇప్పటికీ పూర్తిస్థాయిలో నింపలేని పరిస్థితి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాతనే మొత్తంగా నదీజలాల్లో మన వాటాకు సంబంధించిన చైతన్యం తెలంగాణ ప్రజల్లో వచ్చింది. టీఎంసీలు, క్యూసెక్కుల భాష ప్రజలకు అర్థమయింది ఉద్యమం సందర్భంగా నే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిసోయి పెరిగింది.

తెలంగాణ అస్తిత్వ విధ్వంసం మొదలుపెట్టింది చం ద్రబాబు కాగా దానిని పతాకస్థాయికి తీసుకు-పోయింది రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిలు. వాళ్లున్నంతకాలం తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కుక్కినపేనుల్లా గా పడిఉన్నారు తప్ప ఒక్క సందర్భంలో ఒక్క మాట మాట్లాడింది లేదు. ఇందుకు ఒక్క ఎలిమినేటి మాధవరెడ్డి మాత్రమే మినహాయింపు. శ్రీశైలం ఎడమకాలు వ ప్రాజెక్టు ఒక పనికిమాలిన ప్రాజెక్టు అని ఆంధ్రప్రాంతానికి చెందిన అప్పటి నీటిపారుదల మంత్రి వ్యాఖ్యానిస్తే, ఆయనను నీటిపారుదల శాఖనుంచి తప్పించేదాకా నిద్రపోలేదు మాధవరెడ్డి. ఆయన ఒత్తిడివల్లనే చంద్రబాబు ఎడమకాలువ పని మొదలుపెట్టాడు. అం దుకే ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. మిగిలిన టీడీ పీ, కాంగ్రెస్ నాయకులంతా చెంచాగిరి చేశారు. ఒక టీడీపీ మంత్రి అయితే నదులు కిందికి ఉన్నాయి, తెలంగాణ గడ్డమీదికి ఉంది- నీళ్లెలా వస్తాయి అని ప్రశ్నించారు. ఒక కాంగ్రెస్ మంత్రి పోతిరెడ్డిపాడు నిర్మా ణం సబబేనని సర్టిఫికెట్ ఇచ్చాడు. కేంద్రంలో చాలా పెద్దమనిషిగా ఉన్న మంత్రికి అసలు ఈ తెలంగాణ సమస్యలు ఎప్పుడూ పట్ట-లేదు. ఇప్పుడు వీరంతా తెలంగాణకు ఏదో అన్యాయం జరిగిపోయిందని ఆవేదన యాత్రలు మొదలుపెడితే ఎవరు నమ్ముతారు. జనం ఆపదలో ఉన్నప్పుడు మాట్లాడితే వీరిని ఎవరయినా పట్టించుకునే వారు. తెలంగాణ అంతటా స్వరాష్ట్ర నినాదంతో కుతకుత ఉడికిపోతుంటే, సబ్బం-డవర్ణా లు, ఉద్యోగులు సమ్మెలు హర్తాళ్‌తో వీధుల్లోకి వస్తుం టే, వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చేస్తుంటే సచివాలయంలోని ఏసీ గదుల్లోనో లేక తమ భవంతుల్లోని విలాస మందిరాల్లోనో కూర్చుని ఫైళ్లపై సంతకాలు చేసుకుంటూపోయారు. అప్పుడు జనం బాధలేవీ వీరికి పట్టలేదు. ఇప్పుడు వీరిబాధలను జనం ఎందుకు పట్టించుకుంటారు? వీరి ఆవేదన జనం ఆవేదన ఎందుకు అవుతుంది?

Faith or no faith, world goes on….


One may pray to God; maybe not,

One may believe in God; maybe not,

One may cram hymns from the holy books; maybe not,

One may have a mainstream or a tribal god; maybe not,

Human beings can still survive and sustain.

********

Faith is bliss to the faithful

Harmful when it collides with the other ’s

Faith binds social pluralities,

When turns blind, can cause the unity cave in.

********

All the nations India, China, Russia, America or Nicaragua thrive on whether or not there is God.

All the races move forward whether they have faith or no faith, they have a god or god not.

Faith is manmade; that’s why there are faiths galore.

********

The treasures of art forms; music, dance and song are manmade; different talents for different places and planets.

No faith is greater than humans, no faith can overtake the faith in humanity,

Wherever the faith turns blind and controls human activity; chaos surface along the shores of the floods of blood.

Everything Relative, Dynamic

Everything in this world is relative, changing and dynamic. Had two sides, two versions, two values and multi dimensional depending on the perspective of the person seeing or experiencing or feeling it. 

Beliefs, ideologies and logical discourses determine the relative values and vesrions. Human knowledge undergone metamorphosis through centuries and centuries. 

Still a lot to know. What known is little. Fighting on this little known knowledge and doing wars and decimating each other is an ignorant act of the nations or leaders or individuals.

Lack of democratic space in discourses leads to these conflicts and confrontations, wich generate bad blood and used to lead to bloodshed sometimes.