మల్లన్నపై అబద్ధం గోదావరి నుంచి తోడితీసుకొచ్చేది 225 టీఎంసీలు. ఆవిరి నష్టాలు అవీ ఇవీ పోను మల్లన్న సాగర్కు చుక్కనీరు రాదట. ఇది పండితులు రెండేళ్లు సాము చేసి తేల్చిన నిజమట. కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం ఆవిరి నష్టాలు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం. ప్రవాహంలో అది ఇంకా పెరగవచ్చు. పది హేను శాతం ఉండవచ్చునట. కానీ మన పండితులు ఇరవై నుంచి నలభై శాతం లెక్కేసి మల్లన్నసాగర్ దండగ అని తేల్చేశారు. రాజకీయాలపై, నాయకులపై కొట్లాడొచ్చు. తాగునీళ్లు, సాగు నీళ్లపై కాదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad