ఏది దేశ భక్తి?


  తన పాదాలకు చోటిచ్చిన భూమిని ప్రేమించని వాడు దేవుడినీ ప్రేమించలేడు. 

ఉన్న ఊరిని కన్న తల్లిని విస్మరించినవాడు ద్రోహి కిందే లెక్క.

ప్రానమిచ్చిన పంచభూతాల తర్వాతే దేవుడయినా, దేవతయినా.

Courtesy: Shutterstock

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad