arun sagar amar rahe


  
ఒక ఆధునికుడు,ఒక భావుకుడు,
ఒక మంచి మనిషి,

జర్నలిజంలో కొత్త ఒరవడులు ప్రవేశపెట్టినవాడు,

కవిత్వానికి కొత్త శైలిని అద్దినవాడు, 

అస్తిత్వాన్ని కోల్పోయినవారికి గొంతునిచ్చినవాడు, 

అన్నా అని ఆత్మీయంగా పిలిచే స్వరం,

ఇలా అకస్మాత్తుగా మాయమైపోవడం….

బాధగా ఉంది…దుఖమొస్తోంది…..

అరుణ్ సాగర్ అమర్ రహే…

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in politics. Bookmark the permalink.