మరి చంద్రబాబు ఏమి పెట్టి కొన్నాడు?


tdp

టెండర్లలో వచ్చిన కమీషన్లతో ఎమ్మెల్యేలను కొంటున్న కేసీఆర్ : రేవంత్
11-02-2016 16:55:54
మెదక్ : టెండర్లలో వచ్చిన కమీషన్లతో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొంటున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జరిగిన టీడీపీ ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.10వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలన్నారు. ప్యాకేజీ ఇస్తే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్లమన్నారు. అలాగే తమ పార్టీ నుంచి కొందరు నేతలు వెళ్లిపోయినా టీడీపీకి నష్టం లేదన్నారు. భవిష్యత్‌లో అధికారంలోకి వస్తామన్నారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad