ఆధార్ ఎందుకు


  

 
ఈ దేశంలో ఇంకా ఏదో రహస్యంగా ఉన్నట్టు కొందరు మిత్రులు యెంత భ్రమపడుతున్నారో…. ఆధార్ దేశాన్ని బజార్లో పడేస్తుందని బాధపడిపోతున్నారు… 

సిబిల్ వ్యవస్థ ద్వారా మన బ్యాంకుల ఖాతాలు అనుసంధానమైనప్పుడే రహస్య అధ్యాయం ముగిసింది. ఆధార్ ఉంటె కనీసం సంక్షేమ లీకేజీలను అరికట్టవచ్చు. 

జనాభా అసలు లెక్కలు తీయవచ్చు. ఓటర్ల జాబితాలను కడగవచ్చు. అనేక రకాల నకిలీలను అరికట్టవచ్చు. కోర్టు అభ్యంతరమల్లా ఆధార్ పై చట్టం ఎందుకు చేయలేదనే….

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad