Monthly Archives: January 2016

హైదరాబాద్ను గెలిపించాలి

చంద్రబాబు అప్పటికీ ఇప్పటికీ అవే మాయప్రచారాలతో బతకాలని చూస్తున్నారు. ఆయనకు ఆరోవేలుగా మారిన బీజేపీ పరిస్థితీ తెలంగాణకు అనుకూలంగా ఏమీ లేదు. హైదరాబాద్కున్న సహజసిద్ధమైన బలం అందరికీ ఉపయోగపడింది. హైదరాబాద్ అందరినీ పెంచింది. హైదరాబాద్ను పోషించామని చెప్పుకునేవాళ్లను ఇప్పటికయినా వదిలించుకోవలసి ఉంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ గెలవాలి. తెలంగాణ గెలవాలి. అందుకు టీఆర్ఎస్ గెలవాలి. తెలంగాణకు … Continue reading

Posted in Political Commentary

ఒకరు సూటిగా, మరొకరు సుత్తిగా

ఒక పారిశ్రామిక వేత్త దృష్టిలో ఇద్దరు సీఎంలు ఒక పారిశ్రామిక వేత్త ఒక పరిశ్రమ పెట్టదలిచి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశాడు. అది కూడా బాబు చెప్పిపంపితేనే వెళ్లాడట. బాబు ముప్పై నిమిషాల సమయం ఇచ్చాడట. ఆ 30 నిమిషాలలో ఆయన మాట్లాడింది ఇదీ అని ఆ పారిశ్రామిక వేత్త ఇటీవల సన్నిహితుల వద్ద … Continue reading

Posted in Political Commentary

Tax elite to reduce inequality: Thomas Piketty

Puja Mehra “The Chinese Communist Party has been much more successful than the democratic and parliamentary Indian elites in mobilising significant resources to finance a strategy of social investment and public services.” “I hope the Indian elite will behave much … Continue reading

Posted in politics

ఎక్కడ దోచి తెచ్చావు?

తెలంగాణ ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆరెస్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ను కొనుగోలు చేయడానికి తెచ్చిన డబ్బు ఎక్కడది? ఎవరిని దోచి తెచ్చావు? ఎక్కడ సంపాదించి తెచ్చావు? ముందుగా దానికి లెక్క చెబితే నువ్వు చేసే విమర్శలకు విలువ ఉంటుంది. నువ్వు అడ్డమైన పనులు చేస్తూ దొరికిపోయి ఇప్పుడు ఇంతలా మాట్లాడితే … Continue reading

Posted in Political Commentary

హైదరాబాదుతోనే తెలంగాణ సాధన సంపూర్ణం

‘హైదరాబాదును గెల్చుకోకుండా తెలంగాణ రాష్ర్ట సాధన సంపూర్ణం కాదు’ అని ఉద్యోగ నాయకుడొకరు అన్నారు. అది నిజమే. “శాసనసభ ఎన్నికల్లో హైదరాబాదులో గెలిచిన నాలుగు సీట్లతోనే ఆధిపత్య శక్తుల ప్రతినిధి టీడీపీ ఇంకా ఎగిరిపడుతున్నది. టీడీపీ-బీజేపీలు ఇప్పటికీ తెలంగాణ పార్టీలుగా వ్యవహరించడం లేదు. తెలంగాణపై, తెలంగాణ ప్రభుత్వంపై కక్షగట్టినట్టు దాడి చేస్తున్నాయి. వీరికి ఇక్కడ స్థానం … Continue reading

Posted in politics

ఏది అభివృద్ధి?

‘తాగునీటికోసం, కరెంటుకోసం ఎదురు చూడని రోజుల గురించి హైదరాబాదును ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు ఎప్పుడయినా ఆలోచన చేశయా? నగరాన్ని ఓటు బ్యాంకుగా తప్ప జీవన యోగ్యమైన నగరంగా మార్చడానికి ప్రయత్నం జరిగిందా? హైదరాబాదు నగరానికి డెడికేటెడ్ తాగునీటి రిజర్వాయర్ల గురించి ఏ ప్రభుత్వమయినా ఆలోచించిందా? నగరానికి నిరంతరాయంగా విద్యుత్తు అందించడానికి డెడికేటెడ్ పవర్ స్టేషన్ గురించి … Continue reading

Posted in politics

TRS poised to bag GHMC: Neilson Survey

Neilson NG Mindframe survey predicted that TRS is going to win GHMC elections in a big way. The Survey, broadcasted by NTV on Saturday evening, gave TRS 75-85 seats, BJP-TDP combine 21 seats, Congress 10-12 seats and MIM 40-45 seats. … Continue reading

Posted in politics