Andhra Jyothi’s saga of fraud journalism


సహారాకు పీఎఫ్ నిర్వహించుకునే 1984లోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది….ఆ విషయం ఆంధ్రజ్యోతి స్వయంగా రాసింది….
2005లో మరో 4 కంపనీలకు మాత్రమే కేసీఆర్ మినహాయిమ్పునిచ్చారని ఆంధ్రజ్యోతి ఏడుస్తున్నది….

అప్పటినుంచి……

20 సంవత్సరాలు…

9 ప్రభుత్వాలు…

 – 1984 కాంగ్రేస్ ప్రభుత్వం….
– 1989 నేషనల్ ఫ్రంటు ప్రభుత్వం….
– 1991 పీవీ ప్రభుత్వం….
– 1996 యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వం….
– 1998 బీజేపీ ప్రభుత్వం….
– 1999 ఎన్డీయే ప్రభుత్వం…
– 2004 యూపీయే ప్రభుత్వం…
– 2009 యూపీయే ప్రభుత్వం…
– 2014 ఎన్డీయే ప్రభుత్వం….

12 మంది ప్రధానులు…

15 మంది కార్మిక మంత్రులు…. 

వందల కంపనీలకు అనుమతులు…. 

అనేక కంపనీలు మూతపడ్డాయి…. 

అందులో ఆంధ్ర కంపనీలు అనేకం….

……..

అయినా కేవలం 20 మాసాలు కార్మిక మంత్రిగా ఉన్న  

ఒక్క కెసీఆర్ పైనే ఈ దాడి ఎందుకు? 

తెలంగాణా ప్రజలకు నీ కుట్ర, కుతంత్రం, కడుపుమంట అర్థం కావడం లేదా రాధాకృష్ణా? 

Economic Times Bureau: 

There are about 2,750 establishments, which include companies like Tata, HCL, Wipro, Coca Cola and L&T, that manage their own EPF accounts and are exempt from the supervision of the EPFO. But, they have to follow investment norms laid down by the EPFO and also have to match their interest rates. The private trusts have an estimated 48 lakh subscribers and a corpus of over Rs 1 lakh crore.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in politics. Bookmark the permalink.