Monthly Archives: August 2015

ప్రాజెక్టులు కడదాం, పంచాయితీ తర్వాత

గోదావరి నదిపై నాసిక్ ఎగువన జలాల్‌పూర్ వద్ద మొదలుపెట్టి బాబ్లీ వరకు 63 చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, బరాజులు నిర్మించింది మహారాష్ట్ర. ఎప్పుడూ ఏ వివాదాలు మనదాకా రాలేదు. వారొక గొప్ప పని ఏం చేశారంటే అత్యధికంగా బరాజు కం బ్రిడ్జిలు నిర్మించారు. ప్రతి పది ఇరవై కిలోమీటర్లకు ఒక బరాజు నిర్మించారు. దీంతో … Continue reading

Posted in politics