పవన్ కల్యాణ్ గోపి సిద్దాంతం


IMG_3187

పవన్ కల్యాణ్ మొదటి నుంచి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడట. గోడమీది పిల్లిలా మాట్లాడుతున్నాడంటే ఒప్పుకోడట. ఆయన ఒక మాట ఇటు, మరో మాట అటు మాట్లాడుతున్నారు. చాలా అయోమయంలో ఉన్నాడు పాపం. కొన్నిసార్లు ఆయనలో ఎవరికీ అర్థం కాని బాలకృష్ణ కూడా కనిపించాడు. చంద్రబాబు తనను తాను రక్షించుకోవడంకోసం ముందుకు తెచ్చిన సెక్షను 8ని సమర్థించడట. కానీ చంద్రబాబు తననుతాను రక్షించుకోవడం కోసమే ముందుకు తెచ్చిన టెలిఫోను టాపింగులపై మాత్రం సీబీఐ విచారణ జరిపించాలట. ఆయన రాజీపడనట్టు నటిస్తూ రాజీపడ్డాడు. చంద్రబాబుతో అవసరం ఉంది మరి.

తెలంగాణకు న్యాయం చేయడం అంటే, ఆంధ్రకు అన్యాయం చేయడమేనని ఆయన మాటలు చెప్పకనే చెప్పాయి. ఆయన ఆత్మ కూడా ఆంధ్రలోనే ఉంది. రేవంతురెడ్డి దొరికిపోవడం కనిపించలేదు. ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకోవడం కనిపించలేదు. చంద్రబాబు అవకాశవాదమూ కనిపించలేదు. హరీశ్ రావు మాట్లాడేది మాత్రం బాగోలేదట. అసలు మిమ్మల్ని మాట్లాడమని అడిగింది ఎవరు? నీ సర్టిఫికేటు అడిగింది ఎవరు? నీ బాధేంటి స్టారూ…స్పష్టంగా, సూటిగా మాట్లాడడం అంటే నిర్వచనం ఇంత భయంకరంగా ఉంటుందా?

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “పవన్ కల్యాణ్ గోపి సిద్దాంతం”

 1. Great Actor…
  Points Question him?
  1. Press meet for Revanths Vote for Note, he was helpless because issue is in court. i suspects that he had a clear information and clear input on whats wrong and whats correct which he cannot disclosed. Then why he had this meeting. i think it was for Great acting show case.
  2. In complete 15 + minutes drama Mr.Pavankalyan(PK) injustice for Andhra used nearly 30 times, he never questioned for 60years of injustice for telangana
  3. Please tell us whether Vote for Note is correct or wrong, we do know that non of the Politicians are clean including you. why because once you supported your brother, then Modi + Babu… what next? How much you are gaining with all these?
  4.You said UPA + NDA divided Telangana as good budget state, my dear PK you need to know Telangana was always having sufficient funds. When it was separate country, when it was separate state in india, when AP came and joined Telangana.
  5. I your unclear meet you said in 1960 AP formation happens, hello Mr.PK Sir in 1956 Nov 1st Andhra was merged with Telangana. At that time also the Richest State was Telangana.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s