ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు? చంద్రబాబు రేవంతునా? రేవంతు చంద్రబాబునా? 


  ‘చంద్రబాబు రేవంతును భలే కాపాడుకుంటున్నాడు కదా?’
‘మీరు పొరబడుతున్నారు. రేవంతే చంద్రబాబును కాపాడుకుంటున్నాడు’

‘రేవంతుకు ఏముంది చంద్రబాబును కాపాడడానికి? బాబు తన పరపతినంతా ఉపయోగించి రేవంతును కాపాడుకుంటున్నాడు’

‘చంద్రబాబును ఇప్పుడు రేవంతే కాపాడగలడు. బాబు ఇంకా సీఎంగా ఉంటున్నాడూ అంటే అది రేవంతు చలవే. రేవంతును వదిలేస్తే ఆయన బాబుకు ఇంకా మిగిలిఉన్న ఆ కాస్త పరువు, పదవి అన్నీ ఊడగొట్టించగలడు. టీటీడీపీ బోర్డు మూసేయిన్చాగలడు’ 

‘అదెలాగ’ 

‘రేవంతుకు కొత్తగా పోయేదేమీలేదు. ఎలాగూ నిండా మునిగి ఉన్నాడు. రాజకీయ భవిష్యత్తు ఎలాగూ నాశనమైంది. ఇంకో పార్టీ ఏదీ తీసుకోదు. ఆయన అవసరం బాబుకు ఉన్నంతగా మరెవరికీ లేదు. ఇదే అదనుగా చంద్రబాబును పిండుతాడు. అన్నీరాబడతాడు. టీటీడీపీ అధ్యక్షుడు అవుతాడు’

‘ఇంత కథ ఉంటుందా?’

‘బాబు సీఎం పదవి ఊడకుండా ఆపగలిగేది రేవంతు ఒక్కడే. రేవంతే బాబును కాపాడుతున్నాడు’

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Poetry. Bookmark the permalink.

One Response to ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు? చంద్రబాబు రేవంతునా? రేవంతు చంద్రబాబునా? 

  1. DK says:

    I strongly suspect CBN may eliminate RR to wipe out the case as well as to create riots in TS. FED may not object to CBN and his tactics as per the recent incidents happened.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s