చంద్రబాబుది దొరికిన దొంగ మానసిక స్థితి    


వలపోత సభగా మారిన సంకల్ప సభ  

ఒళ్ళు మరిచి శివాలెత్తిన బాబు  

  
దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగ మానసిక స్థితి ఎలా ఉంటుందో గుంటూరు సభలో ఇవ్వాల చంద్రబాబును చూస్తె తెలిసిపోతుంది. గుంటూరులో తలపెట్టిన సంకల్ప సభను వలపోత సభగా మార్చేశాడు చంద్రబాబు. తెలంగాణాపై యుద్ధానికి వెళ్ళే సైనికులను ఉద్దేశించి ప్రసంగించినట్టు ఉన్మాదిలా ఊగిపోయి మాట్లాడాడు. 

ముఖంలో ఉక్రోషం… కంఠంలో ఆక్రోషం….ఒంటినిన్డా ఆగ్రహం…. సంభాషణల సాక్షిగా దొరికిపొయెసరికి దెబ్బకు అయ్యగారి సంకల్పం కాస్తా బుకాయింపులు, దబాయింపులు, బెదిరింపుల సభగా మారిపోయింది. 
ఆయన దిక్కు తోచని స్థితిలో మాట్లాడినట్టు అనిపించింది. ఇంతకాలం చక్రాలు తిప్పిన ముఖం ఒక్క సారిగా చక్రబంధంలో చిక్కుకున్నట్టు అనిపించింది. చనిపోయి ఏ లోకాన ఉన్నాడో ఎన్టీఆర్… అయన ఆత్మ గుంటూరు సభా ప్రాంగణంలో ఆనందంతో తిరుగాడుతున్నట్టు అనిపించింది.
ఆయన తాను చేసిన నేరం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు విద్వేషాలు రెచ్చ గొట్టే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్లో ఆంధ్రులను తిడుతున్నారట. ఆంధ్రుల భూములు గుంజుకుంటున్నారట. ఆంధ్రులను వేధిస్తున్నారట. చంద్రబాబు నోటికి ఎంత అబద్ధం వస్తే అంత వాగ్గేశాడు. విచక్షణ కోల్పోయి చాల అసహజంగా మాట్లాడాడు. 
అయన ధోరణి అయన ఓడిపోయినట్టు రుజువు చేస్తున్నది. తప్పు చేసినవాడు మాత్రమే ఇంత అడ్డగోలుగా మాట్లాడగలడు. నిజాయితీ పరుదేవ్వడూ ఇంతగా గొంతు చిన్చుకోడు. పాపం. చంద్రబాబు దొరికిపోయాడు… రోజు రోజుకు ఆయన. మరింత బయటపడుతున్నాడు.  
ఒకవేళ రేవంత్ రెడ్డి లేక సెబాస్టియన్లు అప్రూవర్లుగా మారితే చంద్రబాబు పరిస్తితి ఇంకా ఎలా. ఉంటున్దో.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

3 thoughts on “చంద్రబాబుది దొరికిన దొంగ మానసిక స్థితి    ”

  1. I couldn’t agree more. He spoke as a party leader not as CM of a state. It was like a Maha Nadu meeting.

  2. HOW CHANDRABABU NAIDU GOT TICKET IN 1978 ?

    Excerpt from “Walking with Destiny” by Nadela Bhaskar Rao

    Andhra Pradesh and Karnataka legislatures went to the polls in the first week of March 1978. We in the Indira Congress did not have enough resources to fight the elections. We formed a committee to select candidates. Senior politicians of the day were quite skeptical about the winning prospects of a fledgling party like ours. Some Ministers in the Vengala Rao Cabinet were already with us and many enthusiastic youngsters joined our ranks. We did encounter problems selecting the right candidates, running the campaign and organising publicity material. A new party has its own blessings. Where else can newcomers find opportunity to enter politics? People were yet unconvinced about Indira Gandhi’s ability to pull off a victory. Nobody gave the party a ghost of a chance.

    I and G. Rajaram were also drafted on the election committee. We could not find anyone to contest in Srikakulam. We picked a bus conductor. P. Rajagopala Naidu from Chittoor district demanded four seats for the Kamma community and recommended four young aspirants, including Nara Chandrababu Naidu. I was asked to look into their background. I got favourable reports except in respect of Chandrababu Naidu. The only positive point in the report on Chandrababu Naidu was that he had championed the cause of the Kammas vis-à-vis the Reddys in Sri Venkateswara University in Tirupati. Channa Reddy cleared Chandrababu’s name as he was willing to bear poll expenses to a tune of Rs 5,000.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s