చంద్రబాబు స్వయంకృతాలు


Chandrababu is Suffering from Jealousy

కట్టా మీఠా

IMG_3187

అసూయతో నిండిన మనసులో దృష్టంతా పక్కోని ఉన్నతిపై ఉంటుంది. ఆత్మతృప్తితో పనిచేసుకుపోయేవాడి దృష్టి ప్రగతిపైన, నడవాల్సిన దూరంపైన ఉంటుంది. చంద్రబాబుకు, కేసీఆర్‌కు తేడా అదే.

చంద్రబాబునాయుడు ఇవ్వాళ ఉన్న దుస్థితికి తప్పు ఆయనదే. ఆయన ఇప్పటికీ కొన్ని వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణకు ఆయనకు సం బంధం లేదని ప్రజలు స్పష్టంగానే చెప్పారు. హైదరాబాద్‌లో పది సీట్లు గెలవొచ్చుగాక, ఆయన తెలంగాణతో సంబద్ధతను కోల్పోయారు. తెలంగాణ ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాలు వేరువేరు. నిత్యం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇక్కడేదో భవిష్యత్తులో తిరిగి పట్టాభిషేకం చేసుకుందామని ఆలోచించడం తెలివితక్కువతనమయినా కావాలి అతితెలివయినా కావాలి. ఇందులో అత్యా శ కూడా ఉండవచ్చు. అంతేకాదు తెలంగాణను ఇంకా కంట్రోలు చేయాలనుకోవ డం, కేసీఆర్ తనకంటే తక్కువ అనుకోవడం, తెలంగాణ ఉన్నతిని చూసి అసూయపడడం, రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత కూడా నిరంతరం నష్టాల గురించి ఏడవడం ఆయన స్థాయిని దిగజార్చుతున్నాయి. ‘అసూయ మనిషిని కుంగదీస్తుంది. తగులబెడుతుంది. పాజిటివ్ ఆలోచనలను చంపేసి, నెగెటివ్ ఆలోచనలను ప్రేరేపిస్తుంది. చంద్రబాబు ఇప్పటికీ అసూయతో రగిలిపోతున్నాడు. హైదరాబాద్‌ను వదులుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. సుసంపన్నమైన తెలంగాణను వదులుకోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన ఇప్పటికీ విభజన నష్టాలను గురించే పలవరిస్తున్నాడు. ఆయన కుంగిపోవడమే కాదు. ఆంధ్ర ప్రజలను కూడా కుంగదీస్తున్నాడు. ఈ అసూయతోనే ఆయన తప్పుల మీద తప్పులు చేస్తున్నారని’ ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య అక్షరాలా నిజమనిపిస్తున్నది. ఆవిర్భావ…

View original post 246 more words

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “చంద్రబాబు స్వయంకృతాలు”

  1. http://www.thehindu.com/opinion/lead/article3501815.ece
    AP GDP growth was the lowest in southern states during 1999-2004

    The post-NTR TDP saw the reign of Chandrababu Naidu, the most loved Chief Minister of Andhra Pradesh ever — in the media. Riding on his father-in-law’s political bank balance — and on a symbolic bicycle at poll time only — he became what the New York Times termed the “darling of Western governments and corporations.” This era also marked the consolidation of the contractor raj that has ruled the State ever since. Under Naidu, A.P. was the worst-performing State in the south, on many indicators, for nearly a decade. Rural employment collapsed. Many thousands of farmers took their lives in despair. Thousands of (non-state) “gruel centres” sprang up in 2003 to feed large numbers of hungry people.

    But the corporate world and media loved him even though he failed any test by the indicators they valued. GDP growth was the lowest in the southern States for 1999-2004 and lower than the national average.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s