చంద్రబాబు ఇరుక్కున్నట్టేనా? 


  
ఓటుకు నోటు కుంభకోణంలో చంద్రబాబు ఇరుక్కున్నాడో లేదో తేల్చుకోవడానికి తెలంగాణా ప్రభుత్వం వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. తొందరపదగూడదని భావిస్తున్నది. చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం ఉన్నవీ లేనివీ ఊహించి, తెలంగాణా ప్రభుత్వానికి ఆపాదించి చంద్రబాబును కేసుల్లో ఇరికించడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో వండి వార్చుతున్నది. తెలంగాణా ప్రభుత్వానికి లేని, రాని ఆలోచనలను ఆంధ్ర మీడియా రాసేస్తున్నది. 
1.చంద్రబాబు ఇటువంటి కేసులో, ఇలా డైరెక్ట్గా ఇరుక్కోడం ఇదే ప్రథమం. అయన పంపితేనే ఈ డీల్ చేయడానికి వచ్చానని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పాడు. చంద్రబాబు స్టీఫెన్ సన్తో మాట్లాడిన ఆడియో టేపులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. అది నిజమైనా కాక పోయినా చంద్రబాబును ఇరికించడానికి ఇప్పటికి బయటికి వచ్చిన వీడియో ఆధారాలు చాలు. 

2. రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారుల విచారణలో ఏమి చెప్పబోతున్నారన్నది కీలకం కానున్నది. చంద్రబాబు జాతకం ఇప్పుడు రేవంత్పై ఆధారపడి ఉంది. 

3. ఒకవేళ రేవంత్ చంద్రబాబును కాపాడినా, కోర్టులో చంద్రబాబు విచారణకు అనుమతి లభిస్తే అప్పుడు పరిస్తితి ఏమిటన్నది ప్రశ్న.  

4. చంద్రబాబు కేసులో చిక్కుకుంటార లేదా అని కొందరు, చంద్రబాబుకు సీఏం పదవి untఉందా పోతుందా అని మర్కొందరు కోస్తా జిల్లాల్లో బెట్టింగ్ పెడుతున్నారు. 

5. చంద్రబాబుపై కూడా కేసును నమోదు చేయాలని కోరుతూ కొందరు కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. 

6. చంద్రబాబు హైదరాబాద్ పై పిచ్చితో ఆంధ్రలో కూడా టీడీపీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తున్నారని ఆంధ్ర ప్రాంత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. 

7. ఎన్టీఆర్కు చేసిన అన్యాయానికి చంద్రబాబు ఫలితం అనుభవించే సమయం వచ్చిందేమో అనిపిస్తున్నది. 

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “చంద్రబాబు ఇరుక్కున్నట్టేనా? ”

  1. I don’t think this is going to happen. CBN is trying to save his political career by all means. I don’t know if TS government will put any charges on him. Looks like KCR might ask ACB to not to go against CBN.
    Nature of CBN is that he will forget favors done to him by people and only remembers bad done to him. If KCR leaves him without case, once everything is settled down CBN will put all his forces to take down KCR.
    Never mercy on CBN if so you are planning for your own death.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s