కేసీఆర్పై టీడీపీ ఎంపీ పొగడ్తల వర్షం


malla
Sakshi | Updated: June 05, 2015 13:38 (IST)

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఆయన ప్రశంసించారు. మల్కాజ్గిరిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ లాంటి సీఎం ఉండటం మన అదృష్టమన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం మంచి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారన్నారు. మల్కాజ్గిరి ప్రాంతానికి ఆయన వందల కోట్లు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో 3,300 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “కేసీఆర్పై టీడీపీ ఎంపీ పొగడ్తల వర్షం”

  1. Keep it up Mr.Reddy. It is better and healthy to quit the TDP ASAP as it is junked already in Telangana and soon people in Andhra will do the same.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s