పాతకులు పంచాంగం చదవడం అంటే ఇదేనా…


chandrababu-naidu-refuses-iv-drip-wants-to-continue-fast-in-hospital_111013054325

”ఐదుమంది మన ఎమ్మెల్యేలను, నలుగురు కాంగ్రెస్ వాళ్లను కొన్నారు. ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లను కూడా కొన్నారు. సొంతంగా 63 మంది ఎమ్మెల్యేలుంటే మూడు సీట్లు కౌన్సిల్లో వచ్చేట్టుగా ఉంటే, ఐదు సీట్లకు పోటీ పెట్టి నిన్న మనవాళ్ల మీద దౌర్జన్యం చేశారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నేను చెప్పిన కుట్ర, నేను చెప్పిన అవినీతి రాజకీయాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. పర్వాలేదు, నేను రాజీపడను, రాజీపడే సమస్యలేదు. ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావుగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. నీతి నిజాయితీకి మారుపేరు, విలువలతో కూడిన పార్టీ”

– విజయవాడ బెంజిసర్కిలులో జరిగిన నవనిర్మాణ దీక్షలో ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

అవును ఎన్టీరామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం. నీతి నిజాయితీకి మారు పేరు, విలువలతో కూడిన పార్టీ….అందుకే ఆయనను ముఖ్యమంత్రిపదవి నుంచి, పార్టీ అధ్యక్ష పదవి నుంచి దించేసి, గుండె పగిలి చనిపోయేలా వేధించి, విలువలను హుస్సేనుసాగరంలో, నీతి నిజాయితీలను గండిపేటలో పాతిపెట్టి పార్టీని నడిపిస్తున్నాం…..అవునా…. హంతకులు సంతాప సభలు పెట్టడం, పాతకులు పంచాంగాలు చదవడం అంటే ఇదేనేమో….

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

3 Responses to పాతకులు పంచాంగం చదవడం అంటే ఇదేనా…

 1. M.Nageswarrao. says:

  Baga chepparu Anna, aksharala jariginde kada.

  Like

 2. well said article.you have really exposed his dubious character. It is time to close his shop in Telangana
  Bandlamudi Subba Rao

  Like

 3. CNB says:

  Aamost all political parties do this, but with utmost secrecy. These things will happen when and egos run high. Coming to the present issue, Chandrababu is basically a looter wearing a mask of Businessman, a Businessman in the mask of politician. Therefore he is hiding behind 2 cutouts.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s