బాబు  గాడిదలను  కాసే వారా? తెలంగాణా నాయకత్వం  అంటే  ఆంధ్ర  నాయకులకు, ఆంధ్ర మీడియాకు, ముఖ్యంగా  చంద్రబాబుకు  ఎంత  చిన్నచూపో  అర్థమవుతున్నదా? చంద్రబాబుకు ఎంత మదమంటే, తెలంగాణా నాయకులను  ఆయనే తయారు చేశాడట. తెలంగాణాను  ఆయనే అభివృద్ది చేశాడట. 

చంద్రబాబు  వేసిన ప్రశ్నే  తిరిగి ఆయనకు వేస్తె ఎక్కడ  తలపెట్టుకుంటాడు? కాంగ్రేస్లో చేరకపోయి  ఉంటె చంద్రబాబు గాడిదలు కాసేవాడని అనవచ్చా? ఓడిపోగానే  టీడీపీలో చేరకపోయి ఉంటె కుక్కలు కొట్టుకునేవాడని  అనవచ్చా? 
Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “బాబు  గాడిదలను  కాసే వారా? ”

  1. Namaste Sir, Baga cheppinru. Ayanaki masthu Ahankaram, Telangana ante chulakana bhavana, gatla matadisthunnadi. Inka dochukovalnane. Manam husharugundale. Telangana neelu thagutharu, gali peelustharu, Andhrolla tharaphu, Telangananu thakkuva chesi matalu matladutharu. Veellanemanalno arthamaithalledu.

    M.N.Rao Sent from iPad

    >

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s