చిన్నా చిన్న బుద్ధులు


S50_MLA_78_CONG

చిన్నారెడ్డి అనుభవం తెలంగాణకు ఏమి ఉపయోగపడింది? మహబూబునగరుకు ఏమి ఉపయోగపడింది? మహబూబునగరుకు జరిగిన పాపాలన్నింటికీ మీరే కదా సాక్షులు.
తెలంగాణ ప్రభుత్వానికి అనుభవం లేకపోయినా తెలంగాణ ఆత్మ ఉంది, జ్ఞానం ఉంది. మీకు అనుభవం ఉంది. తెలంగాణ ఆత్మలేదు. తెలంగాణ సోయి లేదు.

ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు. కేసీఆర్్ దయతో మంత్రి అయిండు. సమాధానం చెప్పడం రావట్లేదు

– వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి.

అవును సూర్యాపేట ప్రజల ఆశీస్సులతో నేను మొదటిసారి ఎమ్మెల్యేనయిన. కేసీఆర్్ గారి దయతో మంత్రినయిన. అందుకు గర్వపడుతున్న. ఆంధ్రోళ్ల బూట్లునాకి పైకి రాలేదు

– విద్యుత్ మంత్రి జగదీశ్్ రెడ్డి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “చిన్నా చిన్న బుద్ధులు”

  1. Well said. It’s 100% true. Even Jupalli Krishna is also similar to Chinna Reddy but luckily he joined TRS and now he became minister.

  2. Dear Shekar.Let me tell u very frankly that I have a lot of respect for only one Congress MLA in ‘T’ Assembly, Chinna Reddy, Any criticism against him will boomerang g on the entire flock of TRS ultimately.Power has got in to the heads of TRS MLAs and ministers. This is a very bad sign for the entire state of Telangana. Telangana does not mean family rule, much less its coterie. The defeat of Devi Prasad should be a good and timely lesson to the blind admirers of KCR’s personalized style of rule. But who cares for a commentary like this? Hope at least u coming from Communist background may spend a minute or two on this brief mail.Let’s remain in touch, Dr. K. Indrasena ReddyProf. of English Mo# +91-9849730925 From: కట్టా మీఠా To: indrapapa@yahoo.com Sent: Wednesday, March 25, 2015 2:52 PM Subject: [New post] చిన్నా చిన్న బుద్ధులు #yiv6916328523 a:hover {color:red;}#yiv6916328523 a {text-decoration:none;color:#0088cc;}#yiv6916328523 a.yiv6916328523primaryactionlink:link, #yiv6916328523 a.yiv6916328523primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv6916328523 a.yiv6916328523primaryactionlink:hover, #yiv6916328523 a.yiv6916328523primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv6916328523 WordPress.com | kattashekar posted: “చిన్నారెడ్డి అనుభవం తెలంగాణకు ఏమి ఉపయోగపడింది? మహబూబునగరుకు ఏమి ఉపయోగపడింది? మహబూబునగరుకు జరిగిన పాపాలన్నింటికీ మీరే కదా సాక్షులు. తెలంగాణ ప్రభుత్వానికి అనుభవం లేకపోయినా తెలంగాణ ఆత్మ ఉంది, జ్ఞానం ఉంది. మీకు అనుభవం ఉంది. తెలంగాణ ఆత్మలేదు. తెలంగాణ సోయ” | |

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s