Monthly Archives: March 2015

వ్యక్తి కాదు, వ్యవస్థ

స్వర్గీయ ఎన్టీరామారావు వ్యక్తి కాదు, వ్యవస్థ – ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందుకే ఆయనను పదవి నుంచి దింపేసి, గుండెపగిలి చచ్చేట్టు వేధించారు. ఎందుకంటే తమరికి వ్యవస్థలంటే భయం. అవుంటే కష్టం. అందుకే వ్యవస్థలన్నింటినీ ఇరగదీయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వరంగాన్ని పడుకోబెట్టారు. ప్రైవేటు రంగానికి పట్టం కట్టారు. Advertisements

Posted in Poetry | Leave a comment

Kejriwal: Downsized himself, fall of an iconic image

Leaders begin their movements with hand full of activists to achieve their goal. Their hands will be on their shoulders to show their comraderie when the action started. When movement progresses one after one will be shelved. After achieving the … Continue reading

Posted in Poetry | 2 Comments

శ్రీశైలం రిజర్వాయరు కబ్జా

ఎన్ని ప్రాజెక్టులు? ఎన్ని నీళ్లు? ఎంత దోపిడీ? తెలంగాణ ప్రాజెక్టులపైనే ఎందుకీ ఏడుపు? ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రలో ఏవైనా ప్రాజెక్టులు ప్రతిపాదించినపుడు మీడియాకు వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలుకాకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు కనిపించేవి. తెలంగాణ ప్రాజెక్టుల ప్రస్తావన వస్తే మాత్రం కృష్ణా, గోదావరి నదులు ఎండిపోయి నీళ్లు లేక దీనంగా కనిపించేవి. అడవులు అడ్డుపడేవి. … Continue reading

Posted in Political Commentary | 7 Comments

చిన్నా చిన్న బుద్ధులు

చిన్నారెడ్డి అనుభవం తెలంగాణకు ఏమి ఉపయోగపడింది? మహబూబునగరుకు ఏమి ఉపయోగపడింది? మహబూబునగరుకు జరిగిన పాపాలన్నింటికీ మీరే కదా సాక్షులు. తెలంగాణ ప్రభుత్వానికి అనుభవం లేకపోయినా తెలంగాణ ఆత్మ ఉంది, జ్ఞానం ఉంది. మీకు అనుభవం ఉంది. తెలంగాణ ఆత్మలేదు. తెలంగాణ సోయి లేదు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు. కేసీఆర్్ దయతో మంత్రి అయిండు. సమాధానం … Continue reading

Posted in Political Commentary | 2 Comments

తరగతి గదిని సజీవంగా మార్చిన ఆచార్యుడు

ప్రొఫెసర్ రామయ్యకు శ్రద్ధాంజలి తత్వశాస్ర్తాన్ని ఎవరికీ అర్థం కాని జడ పదార్థంగా పరిచయం చేయడం కాకుండా దానిని ప్రేమించి, శ్వాసించి, బోధించిన వారు అరుదు. ప్రొఫెసర్ చిట్ల రామయ్య అటువంటి అరుదైన ఆచార్యుల్లో ఒకరు. ఆయనే కాదు వడ్డెర చండీదాస్, ప్రొఫెసర్ వీరయ్య వంటి వారు మాకు గురువులుగా ఉండడం మా భాగ్యం. చండీదాస్ నీతిశాస్త్ర … Continue reading

Posted in Literature | Leave a comment

Our men in Burj Khalifa construction

Wonders can be made by the simple people, if they have will and wish. We are at worlds tallest building Burj Khalifa,Dubai recently. Wondered to see our men in the team,which constructed Burj. Mason is our Chandravanka Sattibabu, High Rope … Continue reading

Posted in Political Commentary | Tagged | Leave a comment

ఇదా రాజకీయం?

నాయకులకు దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. తమ ప్రతిష్ఠను, పార్టీల ప్రతిష్ఠనూ మెట్టుమెట్టుగా నిర్మించుకుంటూ ఎదగాలి. హ్రస్వదృష్టితో రాజకీయాలు చేస్తే తరాలు నష్టపోతాయి. జనంలో రాజకీయాలపై ఏవగింపు కలుగుతుంది. పార్టీలపై చిరాకు పుడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వంగా తెలంగాణ వచ్చిన ప్రయోజనం ఏమిటో తెలంగాణకు చూపించాలి. తెలంగాణపై … Continue reading

Posted in Political Commentary | Leave a comment