వక్రదృష్టికి ఇదో నిదర్శనం


రక్షణ శాఖ సికింద్రాబాదు కంటోన్మెంటుకు ఇప్పటిదాకా ఉన్న ‘ఆంధ్రా సబ్ ఏరియా’ పేరును ‘తెలంగాణ-ఆంధ్రా సబ్్ఏరియా’గా మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది. ఆ వార్తను ఈనాడు ఎలా రాసిందో, వంకరతనానికి పేరుగాంచిన ఆంధ్రజ్యోతి ఏం రాసిందో చూడండి…విషయం చిన్నదే కానీ, ఆ పత్రిక దృష్టి లోపాన్నితెలియ జేస్తుంది. కంటోన్మెంటు ఉన్నది హైదరాబాదులో. తెలంగాణను తీసుకపోయి ఆంధ్రా సబ్్
ఏరియాలో కలిపారట.

FullSizeRender (1)

FullSizeRender (2)

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s