వీళ్లకు రోగం కుదరలేదు


అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించిన ఒకనాటి అధికార పార్టీ నాయకులు ఇప్పుడేం మాట్లాడుతున్నారో చూడండి. తెలంగాణవాదులను ఓడించడానికి, తెలంగాణవాదులను వేధించడానికి అధికాకారాన్ని అన్నిరకాలా దుర్వినియోగం చేసిన వీరు మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో పొడుస్తారట.

ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ వచ్చి వేస్ట్‌ అనిపిస్తోంది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కేసీఆర్‌ సచివాలయ తరలింపు వంటి కార్యక్రమాలు చేపట్టటం విడ్డూ రంగా ఉందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయటం హర్షణీయ మని, అదే విధంగా నిరుద్యోగుల గురించికూడా ఆలోచనచేయాలన్నారు. జిల్లాకు మంత్రులు వచ్చినప్పుడు జరుపుతున్న సమీక్షలకు స్థానిక ఎమ్మెల్యేలను పిలవడం లేదని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ వచ్చి వేస్ట్‌ అని పిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం తాము కూడా అనేక ఉద్య మాలు చేశామని, ఎంతో కష్టపడి సాఽంచుకున్న తెలంగాణలో ప్రభుత్వం ఇష్టా రాజ్యంగా వ్యవహరించటం సమంజసం కాదని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరు సినిమా చూపించండి, క్లైమాక్స్‌ మేం చూపిస్తాం: మజీ మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. మీరు సినిమా చూపించండి మేం క్లైమాక్స్‌ చూపిస్తామని మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. అధికారం ఉంది కదా అని ఏం చేసినా చెల్లుతుందనుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీరు ఇలాగే వ్యవహరిస్తే అధికారంలోకి వచ్చినపుప్పు ఏం చెయ్యాలో మాకు తెలుసని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెడితే కోర్టుకు వెళతామని ఆయన అన్నారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “వీళ్లకు రోగం కుదరలేదు”

  1. గతంలొ మేము ఇలాంటివి చేయలేదు..భవిషత్ చేస్తామో లేదొ..మీరు చేస్తుంటే అసూయగావుంది..కొంగ్గ్రొత్త స్టేటులొ..అభివ్రుద్ధి కి కొన్నిసలహలు ఇవ్వాలని ఉందిగాని మా డిల్లీ సేట్ల్…కేంజేప్పాలే…అదికారపక్షమా నీవు తుమ్మొద్దు..నేనుజలుబంటా ..నేను దగ్గుతా..మరదిరోగm(మా) !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s