ఉన్నతవిద్యపై పునర్విభజన చట్టం ఏం చెప్పింది?


FullSizeRender(2)

ఇందులో ఎక్కడైనా ఎంసెట్్ ఆంద్రప్రదేశ్్ ప్రభుత్వమే, వేణుగోపాలరెడ్డే నిర్వహించాలని చెప్పిందా?

ఉన్నత విద్యా సంస్థల్లో అవకాశాలు రెండు ప్రాంతాల విద్యార్థులకు ఎప్పటిలాగే అందుబాటులో ఉంచడంకోసం అడ్మిషన్ల ప్రక్రియ ఇంతకు ముందు ఉన్నట్టుగానే మరోపదేళ్లు కొనసాగించాలని చెప్పింది. అంటే స్థానిక, ప్రతిభ ఆధారిత/స్థానికేతర అడ్మిషన్లకు ఎప్పటిలాగే కోటాలు కొనసాగించాలని చెప్పింది. అవి కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.

అయినా ఆంధ్రప్రదేశ్్ ప్రభుత్వం గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “ఉన్నతవిద్యపై పునర్విభజన చట్టం ఏం చెప్పింది?”

  1. Dear Shekar,Wish you, Renuka and your daughters a very haapy and prosperous 2015. Dr. K. Indrasena Reddy Prof. of English Mo# +91-9849730925 From: కట్టా మీఠా To: indrapapa@yahoo.com Sent: Wednesday, December 31, 2014 5:58 PM Subject: [New post] ఉన్నతవిద్యపై పునర్విభజన చట్టం ఏం చెప్పింది? WordPress.com | kattashekar posted: “ఇందులో ఎక్కడైనా ఎంసెట్్ ఆంద్రప్రదేశ్్ ప్రభుత్వమే, వేణుగోపాలరెడ్డే నిర్వహించాలని చెప్పిందా? ఉన్నత విద్యా సంస్థల్లో అవకాశాలు రెండు ప్రాంతాల విద్యార్థులకు ఎప్పటిలాగే అందుబాటులో ఉంచడంకోసం అడ్మిషన్ల ప్రక్రియ ఇంతకు ముందు ఉన్నట్టుగానే మరోపదేళ్లు కొనసాగించాలన” | |

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s