చంద్రబాబు ప్రజాస్వామ్యం: ఐదు మాసాల్లో19 హత్యలు, 200 మందిపై దాడులు, చీనీతోటల ధ్వంసం


IMG_2386-0.PNG
తెలంగాణలో నియంతృత్వం ఉందట. ఇక్కడ హిట్లరు పరిపాలిస్తున్నాడట. ఇది చంద్రబాబు తనయుడు లోకేశు బాబు చేసిన ప్రకటన. గత ఐదు మాసాలుగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన రాజకీయ హత్యలు, దాడులు, విధ్వంసాల లెక్కలు తీస్తే ఎక్కడ హిట్లరు ఉన్నాడో, ఎక్కడ నియంతృత్వం నడుస్తున్నదో తెలుస్తుంది. గత ఐదు మాసాల కాలంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన 19 మంది కార్యకర్తలు నాయకులు మరణించారు. 200 మంది గాయపడ్డారు. కొన్ని ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల చీనీ తోటలను నరికేశారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “చంద్రబాబు ప్రజాస్వామ్యం: ఐదు మాసాల్లో19 హత్యలు, 200 మందిపై దాడులు, చీనీతోటల ధ్వంసం”

  1. media is playing vilifying role in distorting facts and events in andhra pradesh with a clear agenda. but people in telangana are observing everything. they know well for which event to react to and not to.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s