నీ కోడీ కుంపటి లేకున్నా ఏదీ ఆగదు


IMG_2293.JPG

నా కోడీ కుంపటి లేకపోతే లోకానికి తెల్లారాదని భ్రమించే ముసలమ్మలు మీడియాలో చాలా మందే ఉన్నారు.

రెండు ఛానళ్ళు మూతపడి మూడు మాసాలు పూర్తయ్యాయి. భూకంపాలు రాలేదు. కల్లోలం చలరేగలేదు.

రాజకీయాలు స్తంభించిపోలేదు. దిగులుతో ప్రజలు మంచాన పడలేదు. ఎన్నికలు ఆగలేదు. ఓట్లు వేయడం మానుకోలేదు.

టీఆరెస్ను గెలిపించడం మానలేదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

3 thoughts on “నీ కోడీ కుంపటి లేకున్నా ఏదీ ఆగదు”

  1. ఎవరి కోడీ కుంపటి లేకున్నా ఏదీ ఆగదు శెఖర్ గారు. రేపొద్దున అధికారం లోకి ఇంకో ప్రభువులు వచ్చి, మీ కుంపటిని ఆపినా ఏదీ ఆగదు అని తెలియదా?

    అసలకు మీడెయా నే ఏకంగా బ్యాన్ చేసి, జర్నలిస్ట్లు అనే మాఫియా కులాన్ని సమాజానుండి వెలి వేసినా, ఏదీ ఆగదని నా అభిప్రాయాం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s