See how TDP and ABN-Andhrajyothi are on same page?


TDP morphed hitlers photo into KCR and the next hour ABN done the same. Both are on same page. Wave length matched. Morphing is cyber crime. They must be booked under cyber crimes provisions.

IMG_2306.PNG

IMG_2307.PNG

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

4 thoughts on “See how TDP and ABN-Andhrajyothi are on same page?”

  1. donga lu ee yellow media etti paristhulalo telangana lo bathaka nivaddu …… t
    skybaba laga meegitha vallu kuda bayatku ravali ….k srinivas akkada em chestunnaaru?

  2. The demeaning videos targeted entire telangana community. It was shocking to see the anchor arrogantly flaunting her abusive and dirty language pointed at tela
    ngana culture. The media should be ashamed to call it their freedom. If you shatter our self respect with bone chilling language, we do feel like burying you deep, and don’t we have freedom to express our anguish too you demons! That was not freedom butchers, it was pure venom against our community. National leaders, do not play politics, please,pay attention to anguish of the community.

  3. అసలు చానెల్స్ బాన్ కి, కెసిఆర్ కి సంబంధం ఏమిటి. తెలంగాణ వారిని కించపరిచే చానల్స్ మాకొద్దన్నారు తెలంగాణ ప్రజానికం – ప్రసారాలు నిలిపేశారు కేబుల్ ఆపరేటర్స్. ప్రసారాలు కొనసాగింప జేయడానికి డిల్లీ వరకు వెళ్లి రాయబారాలు చేసి విఫలమయ్యారు. హైకోర్టు వరకు వెళ్ళినా కేబుల్ ఆపరేటర్స్ కే అనుకూలంగా తీర్పు చెప్పింది న్యాయస్థానం. వాళ్ళు అవసరమనుకుంటే సుప్రేంకోర్టుకు వెళ్ళాలి అంతే తప్ప ముఖ్యమంత్రి ఏదో బాన్ చేసినట్టు ఆయన సహనం కోల్పెయేలా ప్రదర్శనలు చేసి సమస్యను పక్కదారి పట్టించటం ప్రజాస్వామ్య పద్ధతి కాదు – ఎటూ దారిదొరకక వారు ఎన్నుకున్న దొడ్డదారి వ్యూహం అది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ సమాజాన్ని కించపరుస్తామ్, మేం చెప్పేదే వినాలి, మేం చూపేదే చూడాలి అంటే తెలంగాణలోకం అంగీకరించదు. ప్రతి తెలంగాణ పౌరుడు వ్యతిరేకిస్తాడు – ఒక తెలంగాణ వాదిగా కెసిఆర్ చేసింది అదే. కెసిఆర్ అన్న మాటలను రాద్దాంతం చేసి లాభం పొందాలనుకోవడం మూర్ఖత్వమే కాదు, తానున్న చెట్టు నీడను తానే నరుక్కోవడమే అవుతుంది.

    కేబుల్ ఆపరేటర్స్ ఆపేస్తేనే ఇంత గింజుకుంటున్నారు, పరిశీలినలో ఉన్న ఆ ప్రసార అంశంపై రేపు తెలంగాణ శాసనసభ చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తే ఇంకేమవుతారో వేచి చూడాలి మరి.

    అయినా తెలంగాణ ప్రాంతంలో ప్రసారమయ్యే 98% చానల్స్ ఆంధ్రా చానల్స్. వాటన్నింటినీ కేబుల్ ఆపరేటర్స్ ప్రసారం చేస్తున్నారు – తెలంగాణ ప్రజానీకం చూస్తున్నారు అనే విషయాన్నివిజ్ఞులు గుర్తుంచుకోవాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s