దళారి పశ్చాత్తాపం….


TDP leader Revant Reddy revealed facts on #CBN’s All Free Promises

images

దళారి పశ్చాత్తాపం….

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆత్మబంధువు రేవంత్‌రెడ్డి అమెరికాలో నాటా మహాసభలకు వెళ్లి ఏమి మాట్లాడాడో చూడండి:

Courtesy TV5 and CV Reddy

అమెరికా వచ్చినప్పుడన్నా నిజాలు మాట్లడాలే, అందుకే చెప్తున్నా

” మా సార్ హెరిటేజ్ షేర్ లు అమ్మి ఆల్ ఫ్రీ ఇస్తా అనలేదు, ప్రజల డబ్బుతోనే ఇస్తా అన్నాడు. డబ్బు ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు. 2004 కరెంటు ఫ్రీ అన్నందుకు రాజశేఖర రెడ్డి గారికి 200 పైగా సీట్లు ఇచ్చారు, అందుకనే మా బాబు గారు అప్పటి నుండి ఆల్ ఫ్రీ అంటున్నారు”

“నమ్మినోళ్ళు ఓట్లు వేశారు మా బాబు అధికారం లోకి వచ్చారు, చెప్పినవన్నీ చెయ్యాలి అన్న రూల్ ఏమి లేదు,.. ఎన్నికలలో 51% ప్రజలను నమ్మిచ్చినప్పుడే అధికారం,అందుకే నమ్మించాం.”

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s