కేసీఆర్ మస్తు మాట్లాడిండు


images

aj

వంకరబుద్ధికి మంచిమాటలు కూడా బూతులాగా కనిపిస్తాయి. చంద్రబాబు అద్దెమైకు రేవంతర్‌రెడ్డి విడుదల చేసిన విడియో పాఠం ఒక పత్రిక అంకితభావంతో ప్రచురించింది.

‘కేసీఆర్ చెప్పిన మాటలు నాకైతే నచ్చాయి. ఆయనేమీ తప్పు మాట్లాడలేదు. ఇంట్లాండి వంకరగాళ్లు ఉంటారనే ఆంధ్ర అధికారులను దూరం పెట్టి ఉంటారు. అప్పటికీ ఎవడో ఒక బ్లాక్‌షీప్ ప్రసంగాన్ని రికార్డు చేసి ఆంధ్రోళ్లకు అమ్మనే అమ్మాడు. ఇంక వీళ్లను ఎలా నమ్మడం? కేసీఆర్ ఉన్నదున్నట్టు మాట్లాడిండు. తెలంగాణవాదిగా ఆయన మాటలు నాకు మస్తు అనిపించాయి. రేవంత్‌రెడ్డి ఇప్పుడేం పొడుస్తడు?’ అని ఉదయం ఒక తెలంగాణ అధికారి వ్యాఖ్యానించారు.

అవును కదా. అద్దె మైకులు ఇప్పుడేమంటాయి?

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

One Response to కేసీఆర్ మస్తు మాట్లాడిండు

  1. Voltaire says:

    KCR has the guts to walk the talk. I am grateful he’s in the CM chair…..we cannot allow Telangana to be exploited by settlers even after the formation of Telangana

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s