బీజేపీ నేతల వంకరతనం


DSC_9680_F

బ్రిటిష్ వాడు ఎడ్విన్ లుటేన్స్ నిర్మించిన పార్లమెంటు భవనాల్లో మనం ప్రభుత్వమే నడుపుకోవచ్చు. నిజాము నిర్మించిన రాజ ప్రసాదాల్లో అసెంబ్లీ కొలువుదీరవచ్చు.

ఎర్రకోటలో ఉత్సవాలెందుకు అని ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతావా కిషన్ రెడ్డీ? ఎర్ర కోటలో నియంతృత్వం కాకుండా ప్రజాస్వామ్యం నడిచిందా నాయకా? బ్రిటిష్ వాడు ఎడ్విన్ లుటేన్స్ నిర్మించిన పార్లమెంటు భవనాల్లో మనం ప్రభుత్వమే నడుపుకోవచ్చు. నిజాము నిర్మించిన రాజ ప్రసాదాల్లో అసెంబ్లీ కొలువుదీరవచ్చు.

భాజపా నేతల్లో తెలంగాణా వచ్చినా వంకర తనం పోలేదు. కమలాన్నిచూడమంటే దానికింది బురదను మాత్రమే చూడడం అలవాటైంది వీరికి. ఆంధ్రలో అధికారంలో భాగస్వాములుగా ఉండి మీరు పోడుస్తున్నదేమీ లేదు. తెలంగాణాకు కరెంటు పీకేసినా మీకు నొప్పి అనిపించదు.

గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం రాజరిక పునాదులై ప్రజాస్వామ్య పతాకం ఎగురవేయడంగా ఎందుకు కనిపించడం లేదు? తెలంగాణా చారిత్రిక వైభవాన్ని చాటిచెప్పడంగా ఎందుకు అనిపించలేదు? సాంస్కృతిక ప్రతీకలను పునరుద్దరించడంగా ఎందుకు భావించడం లేదు. మాట్లాడితే దేశాన్నిగతంలోకి తీసుకెళ్ళే భాజపా ఇప్పుడుమాత్రం ఎందుకు సనుగుతున్నది?

మీరు ఎప్పుడు మారతారు?

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

2 Responses to బీజేపీ నేతల వంకరతనం

 1. t.muralidhar says:

  RIGHT ANSWER….And also
  We supporting/appriciated Flagasting progremm in all historical forts in Telangana and A.P.

  Like

 2. Sitarama Rao Marthineni says:

  Nayullaku ammuduboina valla teere antha thammudu.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s