నేతలూ నీతులూ


Telangana-map

రాజశేఖర్ రెడ్డి 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణా ఉద్యమంపై దాడి చేస్తున్నప్పుడు డి.శ్రీనివాస్ ఏ పార్టీలో ఉన్నారు?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు చేసి ఒక దళారిని ఎమ్మెల్సీని ఎన్నుకున్నప్పుడు డి.శ్రీనివాస్ ఏం చేస్తూ ఉన్నాడు?

‘నాడు కాంగ్రెస్ తెలంగాణా ఉద్యమాన్ని బలహీన పర్చడానికి ఫిరాయింపులను ప్రోత్సహిస్తే,
నేడు టీఅర్ఎస్ తెలంగాణాను రాజకీయంగా బలోపేతం చేయడానికి ప్రయత్నించింది’ అని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.

తెలంగాణా ఉద్యమకారుడు మండలి చైర్మన్ గా ఎన్నిక కావడాన్ని మించిన విజయం ఏముంటుంది?

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

2 Responses to నేతలూ నీతులూ

  1. rajasimha rao says:

    Irrespective of political intreat we have no option than supporting KCR leadership for Telangana development.

    Like

  2. ramesh says:

    ఇది ముమ్మాటికి నిజం ఫిరాయింపులు జరిగిన రోజే తీన్మార్ వార్తల వాళ్లు చెప్పారు ఈ విషయం

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s