పారడాక్స్ అఫ్ హెజిమోనీ….


image

వారు గడ్డ మీద కూర్చుని తీర్పులు చెబుతుంటారు….
మనం గడ్డ కింద కూర్చున్నట్టు చేతులుకట్టుకుని దేబే మొహాలు వేసుకుని వింటూ ఉండాలి….
వారు బోధిసత్వుడిలాగా ధీర గంభీర నీతి బోధలు చేస్తుంటారు….
మనం అజ్ఞానుల్లా తలలాడిస్తూ చెవులు, కళ్ళు అప్పగించాలి…..
వారు చెప్పేవాళ్ళు….. మనం వినేవాళ్ళం…
వారు అనేవాళ్ళు…. మనం పడే వాళ్ళం….
……
వారు తన స్థాయిని మించి యధేచ్చగా కండక్ట్ సర్టిఫికెట్లు ఇస్తుంటారు…
మనం మారు మాట్లాడకుండా మహా ప్రసాదం అని స్వీకరిస్తూ ఉండాలి…
వారు మనకన్నా ఉన్నత మానవులం అని ప్రతిక్షణం ప్రకటించుకుంటూ ఉంటారు…
మనం వారిని మహానుభావులుగా పరిగణిస్తూ ఉండాలి…
మన వార్తలు వాళ్ళు బందుబెడితే…వక్రీకరిస్తే తప్పులేదు…
కనీ మనం వాళ్ళ బొమ్మలను బందుబెడితే ప్రళయం….
వారి స్వేచ్చ దుర్భేద్యం…. మన స్వేచ్చ దుర్భలం….

వాళ్ళది ఇప్పటికీ ఆధిపత్య దురహంకారం….
మనది ఇప్పటికీ ఆత్మరక్షణ, ఆత్మన్యూనత మనస్తత్వమే…
వాళ్ళు మారరు, మనమే మారిపోతూ ఉంటాం….
పారడాక్స్ అఫ్ హెజిమోనీ….

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “పారడాక్స్ అఫ్ హెజిమోనీ….”

  1. chala baga rasaru sir ….. kani nakunna pedda doubt entante villa nu mosthundhi kuda mana telangana valle kada …endhuku vani pathrikaku articles pampali …endhuku pedda telangana vadulaa gaa buildup itche Vallu vanikindha pani cheyali .. ye oka prathyanaya pathirika vethukoleraaa .. first mana intinee sarigaa pettukunte …eee dongaa meedha padi edvalisinaa avasaram vundadhemo

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s