హీనుడవగుణంబు మానలేడు


Telangana-seemandhra-map-e1395162279484

నిన్నటి దాకా ఉద్యమాన్ని విఫలం చేయడానికి చూశారు…
చివరి నిమిషందాకా తెలంగాణను అడ్డుకోవడానికి చూశారు.
ఇప్పుడు తెలంగాణాను విఫలం చేయడానికి యత్నిస్తున్నారు….

తెలంగాణా ఆవిర్భవించి, తెలంగాణా ప్రభుత్వం ఏర్పడి నాలుగు రోజులు కాలేదు….
ప్రభుత్వ యంత్రాంగం ఇంకా సీట్లలో కూర్చోనే లేదు….
రుణ మాఫీపై ఇంకా విధాన నిర్ణయం ప్రకటించనేలేదు లేదు…
ప్రభుత్వం మరోసారి వివరణ కూడా ఇచ్చింది….

కానీ యెంత రచ్చ జరుగుతున్నదో చూడండి….
సీమాంధ్ర రాజకీయ కీలు బొమ్మలు, ప్రసార, ప్రచార తోలు బొమ్మలు….
ఎలా తెగబడుతున్నాయో, ఎలా ఎగబడుతున్నాయో చూడండి….

కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వం, కొత్త నాయకత్వం…..
వారికి కొంత గడువు ఇవ్వాలన్న కనీస విచక్షణ కూడా పాటించడం లేదు…..
ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు…..
ఆధిపత్య శక్తులు కొత్త రాష్ట్రంలోనూ పాత బుద్ధులు మానడం లేదు….

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “హీనుడవగుణంబు మానలేడు”

  1. Dear shekar, I feel very bad about the way all the oppn. parties have been behaving as if they are the real champions of telangana more than KCR and TRS. In fact, I wrote a piece indicting the oppn. parties regarding this on 3rd itself and sent it to Metro. But they have not published my piece so far.I am sending the same piece as an attachment for your notice. Let’s remain in touch,   Dr. K. Indrasena Reddy Prof. of English Mo# +91-9849730925

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s