పాపము శమించుగాక….పర్వర్షన్ నశించుగాక…


ostrich

తెలంగాణా ఆవిర్భావం ఆయనకు ప్రళయ భీకరంగా కనిపిస్తున్నది…
కొత్త శిశువు పుట్టిందన్న ఆనందం లేదు…..
పాత నేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని రోదిస్తున్నాడు…..

ఆయన
వంకరగా మాట్లాడుతున్నాడు….
పిచ్చివాడిలా పలవరిస్తున్నాడు…
నిలువెళ్ళ దుఖిస్తున్నాడు….

ఆయన
ఎంత అశాంతికి లోనయ్యాడో చూశారా…
ఎంతగా కలవర పడుతున్నాడో గమనించారా…
ఎంతగా కలత చెండుతున్నాడో చదివారా…
ఆయన ఆత్మహత్య చేసుకుంట డేమోనని ఆందోళనగా ఉంది….
దయచేసి ఆయనను కనిపెట్టి ఉండండి…..

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

4 thoughts on “పాపము శమించుగాక….పర్వర్షన్ నశించుగాక…”

  1. Shekar, I enjoyed your satirical commentary on the guy. But we need to be on our guard all the time against his subtle designs.    Dr. K. Indrasena Reddy Prof. of English Mo# +91-9849730925

  2. are you referring CBN or Eenadu? -I was not following them recently thats why asking this question.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s