తెలంగాణా ఉత్సవాలపై కుట్ర


image

తెలంగాణా తొలి మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా అల్లరి సృష్టించడానికి కొన్ని సీమాంధ్ర అనుకూల శక్తులు కుట్ర చేస్తున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురైన తెదేపా, దాని మద్దతుదారులు కొందరు తెలంగాణా ఉత్సవాలను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి.

దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండుతో వారీ అరాచకానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వివరించాయి. ఎన్నికల్లో పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిన ఒక నాయకుడు ఈ కుట్ర వెనుక ఉన్నట్టు ఆ వర్గాలు చెప్పాయి.

ప్రమాణ స్వీకారం సందర్భంగా మెరుపు దాడులకు దిగడం, కొందరు దళిత యువకులను ఆత్మాహుతికి పురికొల్పడం వంటి చర్యలకు సన్నాహాలు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కొంత మంది ఇప్పటికే ఖైరతాబాద్ మక్తలో తలదాచుకున్నట్టు తెలిసిందని ఆయన చెప్పారు.

అయితే ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

3 Responses to తెలంగాణా ఉత్సవాలపై కుట్ర

  1. laxminarsimha says:

    యావత్ తెలంగాణ సమాజం ఇక మున్ముందు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ వ్యతిరేక శక్తులు పొంచి ఉన్నాయని గుర్తెరిగి మసలుకోవాలి.

    Like

  2. Sad, this is not the way!

    Like

  3. evadu vachi ekkada daakkunna chivariki eluka pokkalo daakkunna vadhalam salegaallanu. we r with u anna, jai telangana
    jai jai telangana

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s