బాబు హయాంలో రాష్ట్రం భద్రలోకమేనా?


image

బాబు హయాంలో భద్ర నగరం: ఈనాడు

బాబు హయంలో గుంటూరుతో సహా ఆరు నగరాల్లో పేలుళ్లు జరిగాయి.
See link: http://hindu.com/2000/06/27/stories/0427201b.htm
బాబు హయాంలోనే అలిపిరిలో బాబు కారుకింద మందుపాతర పేలింది.
బాబు హయాంలోనే అప్పటి హోం మంత్రి మాధవ రెడ్డిని మందుపాతర పేల్చి చంపారు.
బాబు హయాంలోనే కాల్దరిలో రైతులపై కాల్పులు జరిపి ఒకరిని బలిగొన్నారు.
బాబు హయాంలోనే బషీర్ బాగ్ లో విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపి ముగ్గురిని చంపారు.
బాబు హయాంలోనే ఉమేష్ చంద్ర ఐపిఎస్ ను నక్సల్స్ కాల్చి చంపారు.
బాబు హయాంలోనే సినీ తార ప్రత్యుషను దారుణంగా హత్య చేశారు.
బాబు హయాంలోనే 15000 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు.
బాబు హయాంలోనే చెతికి దొరికిన ముగ్గురు నక్సల్ నేతలను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు.

చంద్రబాబు, రామోజీరావు మరచిపోవచ్చు, మురిసిపోవచ్చు కానీ చరిత్ర మహా చెడ్డది చెరిగిపోదు.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

2 Responses to బాబు హయాంలో రాష్ట్రం భద్రలోకమేనా?

 1. kattashekar says:

  Mr.Idiot….

  The NCRB data is available only for the past 16years that is from 1995 to 2010 and it tells us that more than 31000 farmers have committed suicides only in the state of Andhra Pradesh.
  -Palagummi Sainath

  For further reading visit:
  http://actnaturallyblog.wordpress.com/2012/01/18/english-translation-of-p-sainaths-farmer-suicides-and-the-way-forward/

  Like

 2. kattashekar says:

  Dear Idiot,
  Numbers won’t make difference.
  Choosing between devil and deep sea is the big problem of you. Go to hell.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s