ఏలేశ్వరం పోయినా శనీశ్వరం తప్పనట్టు….


Telangana-map

TRS power monger- Sonia Gandhi
He expected Chief Minister post Congress- Digivijay Singh
*******
అధికారమే కెసీఆర్ పరమావధి- చంద్రబాబు

******
మీరంతా
కూరగాయలు కొనడంకోసం,
పత్తి బేళ్ళు బేరమాడడం కోసం
తెలంగాణాలో తిరుగుతున్నారా?
******
తెలంగాణకోసం కొట్లాడినోడు ముఖ్యమంత్రి కాకూడదా?
తెలంగాణకు ఏమి కావాల్నో చెప్పడానికి మీరేవర్రా బాబు?
*******
దిక్కుమాలిన సంత….
ఏలేశ్వరం పోయినా శనీశ్వరం తప్పనట్టు….
తెలంగాణా వచ్చినా వీళ్ళ పీడ తప్పడం లేదు….
తెలంగాణా ప్రజేలే వదిలించాలి….

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s