సూర్యాపేటలో జగదీష్ ముందంజ


image
నల్గొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలో గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యర్థులపై పై చేయి సాధించారు. తెలంగాణా సానుభూతి పవనాలు నియోజక వర్గ మంతట వీస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ ప్రధానంగా తెరాస అభ్యర్థి జగదీశ్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డికి మధ్యనే జరుగుతున్నది.

స్వతంత్ర అభ్యర్థి సంకినేని వెంకటేస్వర్ రావు నాలుగో స్థానంలోకి వెళ్లారు. తెదెప- భాజపా అభ్యర్థి రమేష్ రెడ్డి స్థానంలో ఉన్నారు. దామోదర్ రెడ్డిని ఓడించాలనే వాళ్ళంతా జగదీశ్ రెడ్డి వెంట ర్యాల్లీ అవుతున్నారు. సూర్యాపేట పట్టణం లో వ్యాపార వర్గాలు జగదీశ్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నారు.

ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ జగదీశ్ కు తిరుగులేని ఆధిపత్యాన్ని వెల్లడిస్తున్నాయి.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

One Response to సూర్యాపేటలో జగదీష్ ముందంజ

  1. praveen says:

    We all want him to Win

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s