తెలంగాణాలో తెరాస గాలి


తెలంగాణాలో తెరాస గాలి

ఇప్పుడు అందుతున్న సూచనల ప్రకటం తెలంగాణాలో తెరాస 65-75 స్థానాలను గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు 30-35 స్థానాలు దక్కవచ్చు. తెదేపా సింగల్ డిజిట్ దాటే అవకాశాలు కనిపించడం లేదు.

భాజపా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణాలో తెరాస గాలి బలంగా ఉంది. నల్గొండ , మహబూబ్నగర్ లలో కూడా తెరాస బాగా పుంజుకుంది.

భాజపాకు ఎంఐఎం కు వచ్చినన్నిసీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. నరేంద్ర మోడీ చంద్ర బాబు, పవన్ కల్యాణ్లతో చేతులు కలిపి తెలంగాణలో భాజపాను బాగా దెబ్బ తీశారు.

ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేలలో తెరాసకే ఎక్కువ స్థానాలు రానున్నట్టు వెల్లడయింది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

3 thoughts on “తెలంగాణాలో తెరాస గాలి”

 1. Dear shkar, I am very much delighted to note that TRS is on winning spree. This is what I discovered in my recent tour of select constituencies in the districts of Medak, Warangal and Nalgonda. I also visited Tungaturthy, Suryapet, Huzurnagar and Kodad. Is it possible to give the source of your latest assessment? Let’s remain in touch,     Dr. K. Indrasena Reddy Prof. of English Mo# +91-9849730925

 2. Dear sir
  As part of my profession. , I meet a lot of people daily. I observed
  that many telangana people are thoroughly brain washed by anti telangana
  media and cine actor. It is painful to notice a paradox. Our T people
  readily accept family politics. , politicking ( rajneeti) by seemandhra
  parties. ; But , same people criticise KCR very harshly on same grounds.
  Dr. M. V. Rajendra

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s