బిజెపి ఎన్నికల సభా? సీమాంధ్ర సంతాప సభా?


index

తెలంగాణలో బిజెపి-టీడీపీలు నిర్వహిస్తున్న సభలు ఎన్నికల ప్రచార సభల్లా లేవు, ఆంధ్రప్రదేశ్ సంతాపసభల్లా ఉన్నాయి. ముఖాల్లో ఏడుపులేదు కానీ వేదికల మీద ఉన్న ప్రధాన అతిథులు సంతోషంగా లేరు. పవన్ కల్యాణ్ పుట్టెడు దుఃఖాన్ని మోస్తున్నవాడిలా కనిపించాడు. చంద్రబాబునాయుడులో నిస్తేజం తాండవిస్తున్నది. మోడీలో మాట్లాడితే తప్ప భావాలు తెలియడం లేదు.

చంద్రబాబు మాట్లాడినా భావాలు తెలియడం లేదు. చంద్రబాబు మాట్లాడినంత సేపు ఆవరణలో ఒక్కసారి ఒక్క చలనమూ కనిపించలేదు. ప్రాంగణమంతా నిశ్చలంగా ఉంది. సినిమా తార కాబట్టి పవన్ కల్యాణ్‌కు కొంత చప్పుడు వచ్చినా, ఆయన మాట్లాడిన మాటలు బిజెపికి మేలు కంటే కీడు ఎక్కువ చేస్తాయని అర్థమయింది.

నరేంద్రమోడీ బిజెపికి పాజిటివ్ ఫోర్సు అయితే, దానిని జీరో చేయడానికి పక్కన కూర్చున్న నెగెటివ్ ఫోర్సెస్ చంద్రబాబు, పవన్ కల్యాణ్ సరిపోయారు. ఎల్‌బి స్టేడియం కూడా కిటకిటలాడలేదు. కుర్చీలు వేసినా నిండుదనం రాలేదు. ఏదో బ్రహ్మాండం బద్దలవుతున్నదనుకున్నది కాస్తా వీరి దెబ్బకు తుస్సుమన్నది.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

2 Responses to బిజెపి ఎన్నికల సభా? సీమాంధ్ర సంతాప సభా?

 1. rajendra makuluri says:

  NaMo regrets the formation of telangana state. He hates the division of
  state. For him the telugus are a monolithic tribe & dividing it is a “maha
  paatakam,great sin”. He is mourning the formation of telangana state

  Like

 2. kattashekar says:

  One bugger with false name kc@yahoo.com send a mail. But I want tell that street dog, I can understand how many bottles he emptied. How much sorrow he is facing. But be in you hole… Don’t rub at wrong side… Once you have showed your colors. We have showed our boot. Don’t meddle again. If u have guts come out for a open discussion. Don’t spread your gajji to others.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s