Babu dabbu kattalato kodataadu..jagratta!


image

ఒటర్లను డబ్బు కట్టలతో కొట్టడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. తెలంగాణాలో ఆయన ఇంకా ఈ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారని కరీంనగర్లో పట్టుబడ్డ డబ్బు కట్టలను చూస్తె అర్థమవుతోంది. డబ్బులు పెట్టకుండా ఎవరూ రాజకీయాలు చేయడం లేదని అందరికి అర్థమవుతున్నా చంద్రబాబు దీనిని ఒక కళగా అభివృద్ది చేశారు.

జగన్ రెడ్డి దీనిని ఇంకా కొత్తపుంతలు తొక్కించారు. rastramలో ఇంకా ennikalu jaragane ledu. kaanee ippativaraku atyadhika డబ్బు pattubadina rastramgaa peru sampadinchindi. ఇప్పటికే 217 కోట్లు దొరికినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఉప ఎన్నికల సమయంలోనే నెల్లూరులో ఒక తెదేప నాయకుడి ఇంట్లో రెండు కోట్లు పట్టుకున్నారు. రాష్ట్రమలో రాజకీయాలను, వ్యాపారాన్ని కలగాపులగం చేసి, ధన రాజకీయాలను పెంచి పోషించిన చంద్రబాబు మాట్లాడితే చాలు తెరాస వసూళ్ళ పార్టీ అని ఆరోపణలు గుప్పిస్తుంటాడు. ‘చంద్రబాబును మించిన వసూళ్ళ విలుకాడు ఈ రాష్ట్రంలో ఇంకొకరు లేరు’ అని రాజకీయ విశ్లేషకుడు ఒకరు అన్నారు.

రెండో కంటికి తెలియకుండా ఎన్నికల నిధులు సమీకరించడం లో ఏ నాయకుడైనా చంద్రబాబు తర్వాతే. కానీ నీతులు చెప్పే ఆయుధాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి, అందరిమీదా అస్తమానం బండలు వేయిస్తుంటాడు. తన గీత రాత పెంచుకోలేడు కాబట్టి, ఎదుటివాళ్ళ గీతలు చేరిపెద్దామని చూస్తుంటాడు.

మిగిలిన నాయకులది ఆరాటం ఎక్కువ, ఆదాయం తక్కువ. జగన్ రెడ్డి అయితే బొక్కలు మెడకు వేసుకుని ఎక్కువ బద్నాం అయ్యాడు. పాపం బీహార్ అదేదో అవినీతి రాష్ట్రమని అందరూ అంటుంటారు. ‘kaanee అవినీతిలో మనవాళ్ళను మించినవారు లేరు’ అంటారు ఆ rastramలో పని చేసి వచ్చిన ఆదాయపు పన్ను అధికారి.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s