ఆయనే తెలంగాణకు దిక్కు….


image

ఆయన కొన్ని తప్పులు చేయవచ్చు, కొందరు ద్రోహులనూ చేరదీయవచ్చు,
కొంతమంది మిత్రులనూ కోల్పోవచ్చు, అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు,
కానీ ఆయన సాధించిన విజయం ముందు ఇవి అల్పమైనవి…
ఆయన సాధించాల్సిన లక్ష్యం ముందు ఇవి విస్మరించదగినవి…
ఎన్ని లోపాలు ఉన్నా….
ఆయన చంద్రబాబు కాదు….పొన్నాల కాదు….
ఉత్తమ్ కుమార్ రెడ్డి అస్సలే కాదు…. వాళ్ళ రాజీలు, వాళ్ళ కుట్రలు, కుతంత్రాల ముందు…
ఆయన చాలా ఉన్నతుడు….

@@@@@@@

తెలంగాణా ఆత్మ తెలిసినవాడు,
తెలంగాణే ప్రాధాన్యత కలిగినవాడు,
తెలంగాణా గురించి అనేక ప్రణాళికలు రచించినవాడు,
ఆయనే తెలంగాణకు దిక్కు….

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “ఆయనే తెలంగాణకు దిక్కు….”

  1. bangaram lanti matalu chepparu sir….mundu mundu evaru em chestaro teliyadu kaani … ippudu unna sandharbham lo KCR ki TRS thappa inko alternative ledu…. adem thappu kooda kadu … abhivruddhi udhyama panthalo jaragali ante TRS adhikaram lo undaka thappadu ippudu….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s