దొరలూ…దొరతనమూ….


image
డ్రైవర్‌లతో చెప్పులు తొడిగించుకునే దళిత దొర….
ఇంటిముందు నిరసన తెలిపినందుకే విద్యార్థులను చితకబాదించిన కాపు దొరలు…
సమ్మెలు, హర్తాళ్‌లు, వీధి పోరాటాలు, పిల్లల బలిదానాలు… ఎన్ని జరుగుతున్నా
పదేళ్లలో ఒక్కరోజు కూడా తెలంగాణ ఊసెత్తని బీసీ దొర…
తెలంగాణ గోసపడుతుంటే రోశయ్యవెంట, కిరణయ్య వెంట ఫైళ్లు మోసుకు తిరిగిన పెద్ద పటేండ్లు…
తెలంగాణే వద్దు సమైక్యాంధ్రే ముద్దు అని కిరణ్‌కు చెంచాగిరి చేసిన రౌడీ దొరలు…
వీళ్ల భవంతుల ముందు ఏ గడీలూ పనికిరావు…
వీళ్ల జులుం ముందు ఏ దొరలూ నిలువలేరు…

విచిత్రం….విడ్డూరం…

వీళ్లంతా దొరతనం గురించి మాట్లాడుతున్నారు….???

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

4 Responses to దొరలూ…దొరతనమూ….

 1. chandu says:

  manamu edhi chadavali edhi nammalli ..edhi artham chesukovali anedhi parayee vadu nirdeshi sthunappudu …veellaa antha doralu karu viplava veerule avutharu

  Like

 2. Dr.M.V.Rajendra says:

  Sir
  BC Dora ponnala was handling the chappals of samaikyandhra Dora Kiran in one of the medaram jataras. He was trying to help the rayalaseema Dora during the tulabharam with jaggery. You must be having the pic in files. Unearth it & publicise it widely. This pic will be a brahmastra for KCR.
  -DR.M.V.RAJENDRA

  Like

 3. rajendra makuluri says:

  BC Dora ponnala handled samaikya Dora kiran’s chappals with utmost devotion
  during one of medaram jataras. This happened during tulabharam of seema
  Dora kiran with jaggery . This photograph might be in namasthe telangana
  files. Unearth it & counter with vengeance.
  -Dr. M. V. Rajendra

  kattashekar posted: ” డ్రైవర్‌లతో చెప్పులు తొడిగించుకునే దళిత దొర….
  ఇంటిముందు నిరసన తెలిపినందుకే విద్యార్థులను చితకబాదించిన కాపు దొరలు…
  సమ్మెలు, హర్తాళ్‌లు, వీధి పోరాటాలు, పిల్లల బలిదానాలు… ఎన్ని జరుగుతున్నా
  పదేళ్లలో ఒక్కరోజు కూడా తెలంగాణ ఊసెత్తని బీసీ దొర… తెలంగ”

  Like

 4. t.muralidhar reddy says:

  THIS IS AN EXCELLENT AND REAL MATTER…/…ALL PEOPLES SEE AND UNDERSTOOD pls.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s