గాలి జనార్దన్‌రెడ్డి విన్నాడా లగడపాటి వినడానికి?


TV_GRAB_1_1177456f

వినేవాడికి ఎవరయినా చెబుతారు?
వినదల్చుకోనివాడికి ఎవరు ఏం చెప్పినా ప్రయోజనం ఏమిటి?
పార్లమెంటులో కాంగ్రెస్ వైఫల్యం గురించి చెబుతున్న బిజెపి
గాలి జనార్దన్‌రెడ్డిని కంట్రోలు చేయగలిగిందా?
ఎడ్యూరప్పను నియంత్రించగలిగిందా?
ఉమాభారతి, కల్యాణ్‌సింగ్‌లు ఎందుకు వెళ్లారు? ఎందుకు వచ్చారు?
పార్టీకంటే, ప్రజాస్వామ్యం కంటే, పార్లమెంటు కంటే
మేము పెద్ద సైజు అనుకునే వాళ్లు అన్ని పార్టీల్లోనూ ఉంటారు.
ఒకప్పుడు బిజెపిలో గాలి జనార్దన్‌రెడ్డి ఉన్నట్టే
కాంగ్రెస్‌లో లగడపాటి రాజగోపాల్
టీడీపీలో మోదుగుల వేణుగోపాల్ వంటి వారు ఉంటారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “గాలి జనార్దన్‌రెడ్డి విన్నాడా లగడపాటి వినడానికి?”

  1. The T-BJP workers who were with the party for decades are no match for babu’s influence on BJP top brass. This is the value bjp gives to it’s workers.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s