End of the Majority tyranny

The establishment which created problems to the formation of Telangana state since last ten years, now accusing Centre of hurriedly bringing the bill. If Seemandhra leaders are ready to dialogue, why not they used 50 days time? Dialogue cannot work with obstructionists.

When Chief Minister and Opposition leaders came obstructionists, How can you find fault with Ministers rushing in to the Assembly well? Devils preaching sermons?

Dhed dhamak, half bill

Reactions and responses

‘Now everyone in Telangana and Delhi understood that how Seemandhra leaders habituated and looted Telangana. Their harakiri and their undemocratic behaviour proved that how Telangana is suffering at their hands.’

‘Dhed dhamak waalonko full bill Kaisa diktha? Kabhee half bill bolthe, kabhee duplicate bill bolthe aur kabhee draft bill bolthe…ye pagal hai kyah? abtak attarah states banaa hua… A nayaa hai kyah? Ye jane Delhiwaalonse jaadaa smajtha kyah?’
images
‘Intha thondi manushulanu, intha neethileni manushulanaa Manam inthakalam mana nayakulugaa moshaamu? Veella peeda viragadayyedaakaa Telanganaku musthi ledu’

‘We are in the last leg of United Andhra Pradesh. Everything is moving in right direction.now nobody can stop Telangana. They are trying to provoke and create law and order problem. Restraint is the need of the hour. Be united and shunt out the Seemandhra leadership’.

‘Political freedom from Seemandhra leadership is real freedom for Telangana. If somebody depends on B forms and election funding from Seemandhra leadership, it means they are surrendering their freedom to the other region’.

GoM on Telangana to meet next week

image

PTI
In this file photo, Union Home Minister Sushilkumar Shinde chairs a meeting of Group of Ministers on Telangana in New Delhi. The group will meet in the first week of
Centre will decide on A.P. Chief Minister N. Kiran Kumar Reddy’s demand for an extension of deadline for returning the Andhra Pradesh Reorganisation Bill.

The Group of Ministers on Telangana will meet in the first week of February to decide on Centre’s next course of action after Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy sought extension of the deadline for discussing and returning the Andhra Pradesh Reorganisation Bill.

The GoM, set up to look into the bifurcation of Andhra Pradesh, is likely to meet on February 4 to articulate the government’s view for recommending to President Pranab Mukherjee the next course of action, official sources said.

The GoM is headed by Home Minister Sushilkumar Shinde.

The move comes after the Chief Minister on Tuesday wrote to the President seeking extension of the January 30 deadline during which the Andhra Pradesh Assembly will have to discuss and return the Andhra Pradesh Reorganisation Bill to the Central government with or without its view.

However, experts are of the opinion that whatever the Assembly does, Parliament can go ahead with its legislative process for creation of the new state.

The President initially gave time till January 23 to the state Legislature to discuss the Bill and return it but subsequently extended the deadline till January 30 after the Andhra Pradesh government sought four weeks extension.

On Tuesday, Mr. Reddy has said he has written the letter to the President but did not specify how much time was sought.

But, sources close to him said an additional three weeks were sought by the state government.

Mr. Reddy’s move came after the Seemandhra ministers and MLAs at a meeting with him decided to seek additional time citing frequent disruptions in the Assembly.

So far only about 90 MLAs, including the Chief Minister, have spoken on the Bill and expressed their views while some others gave their opinion in writing.

But most of the Assembly time was lost in disruptions by either the Seemandhra or the Telangana legislators on one demand or the other.

There is no immediate indication what would be the GoM’s next course of action as the government has already declared its intention to table the Telangana bill in the coming session of Parliament beginning February 5.

“We are clear in our mind that the Telangana bill will be brought in this session of Parliament. It is a commitment we have made,” Mr. Shinde had said.

Parliament session commences on February five and is scheduled to end on February 21. This will be the last session of Parliament before the tenure of the UPA-II comes to an end.

The Union Cabinet had on December 5 given the go-ahead for the creation of a 10-district Telangana and outlined the blueprint for carving out the country’s 29th state.

Telangana will comprise 10 districts and the rest of Andhra Pradesh will consist of 13 districts. Hyderabad will remain the common capital for both the states for a period not exceeding 10 years.

The Andhra Pradesh Chief Minister has stoutly opposed the proposed bifurcation of the state and said it would be detrimental to all regions.

Mr. Reddy, who had openly opposed the Congress Working Committee’s July 30 resolution to split Andhra Pradesh and create Telangana, spoke on the floor of the House what he had been saying in public in the last seven months.

“Our CWC has taken a decision, but I am totally opposing it. It’s not in the interest of anyone,” he said.

టీతెలుగుదేశం బతికి బట్టకడుతుందా?

tdp

తెలంగాణ తెలుగుదేశం నాయకులు కొందరు అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలు బాగుంటున్నాయి. కానీ చంద్రబాబు విన్యాసాలు ఆ కాస్త మంచినీ మింగేస్తున్నాయి. ‘మైనస్ చంద్రబాబు రేవంత్‌రెడ్డి ప్రసంగం చాలా బాగుంది. ఇంతకాలానికి తెలంగాణబిడ్డ అనిపించుకున్నాడు’ అని అసెంబ్లీ బీట్ చూసే ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ‘బిల్లును వెనుకకు పంపించాలని కోరిన చంద్రబాబు పార్టీలో ఇంకా ఎలా కొనసాగుతున్నారు?’ అని ఒక జర్నలిస్టు ఒక టీడీపీ నాయకుడిని నేరుగానే ప్రశ్నించారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఎంత మంచిని సంపాదించుకున్నా అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
26-01-14 Eenadu Chandrbabu - Telangana bill
చంద్రబాబు క్రమంగా సీమాంధ్ర వైపు తమ దృష్టిని మళ్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తన వ్యతిరేకతను చంద్రబాబు ఏ సందర్భంలోనూ దాచుకోవడం లేదు. తెలంగాణలో తమ పార్టీకి భవిష్యత్తు లేదని చంద్రబాబు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని అసంతృప్త టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. విభజన తర్వాత ఇంతకాలం తనతో నమ్మకంగా ఉన్న గరికపాటికి మళ్లీ అవకాశం ఇవ్వగలనో లేదో అన్న ఆలోచనతోనే చంద్రబాబు ఆయనను ఎంపిక చేశారని టీటీడీపీ నాయకుడొకరు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు మీద నమ్మకంతో ఆయన చెప్పినప్పుడల్లా కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశాము. ఇప్పుడేమో ఆయన మమ్మల్ని వదిలేశారు. కేసీఆర్ దగ్గరకు రానివ్వడు. ఏం చేయాలో అర్థం కావడంలేదు’ అని కేసీఆర్‌పై రేసుకుక్కల్లా దాడి చేసిన వారిలో ఒకరైన టీడీపీ నాయకుడు వాపోయారు.

‘ఏం చెప్పినా టీడీపీలో ఉన్నంతకాలం మాకు భవిష్యత్తు కనిపించడం లేదు. టీఆరెస్‌లోకి వెళదామా అంటే కేసీఆర్ ఆ పార్టీని ఉంచుతారో కాంగ్రెస్‌లో కలిపేస్తారో అర్థం కావడం లేదు. చచ్చేచావొచ్చింది’ అని మహబూబ్‌నగర్ టీడీపీ నాయకుడొకరు అన్నారు. ‘చంద్రబాబుతో ఉన్నంతకాలం మా పార్టీకి ఇక తెలంగాణలో నూకలు చెల్లినట్టే. తెలంగాణ వచ్చినా సీమాంధ్ర పార్టీలేనా అని రేపు మమ్మల్ని కార్నర్ చేస్తారు. వదిలేద్దామంటేనేమో టికెట్లిచ్చి, ఎన్నికల నిధులిచ్చి, అన్ని రకాల సహకారం అందించే మరో పార్టీ, మరో నాయకుడు ఎవరూ కనిపించడం లేదు’ అని మరో టీడీపీ నాయకుడు అన్నారు.

‘జార్ఖండ్ ఏర్పడిన తర్వాత లాలూప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్‌జేడీ పార్టీ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఆయన కూడా జార్ఖండ్ రాష్ట్ర డిమాండును తీవ్రంగా వ్యతిరేకించి చివరికి తలొగ్గారు. జార్ఖండ్ ప్రజలు ఆ తర్వాత ఆయన పార్టీని ఆదరించలేదు. తెలంగాణలో కూడా క్రమంగా టీడీపీ పరిస్థితి అలాగే తయారవుతుంది’ అని రాజకీయ విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించారు. కానీ కొత్త పార్టీ పెట్టుకోవచ్చుగదా అని ఒక జర్నలిస్టు ప్రశ్నిస్తే, ‘ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యం? అంత పెట్టుబడి, హడావిడి చేసే నాయకుడు తెలంగాణలో ఎవరున్నారు?’ అని ఒక సీనియర్ టీడీపీ నాయకుడు ప్రశ్నించారు.

Chandrababu on T-Bill

ఆయన పార్టీ గురించి విన్నవీ కన్నవీ

images

‘ఆయన మునుపు అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. వయసులో పెద్దవారిని అన్నా…అన్నా అని సంబోధించేవారు. ఇప్పుడు మిస్టర్..మిస్టర్ అని మాట్లాడుతున్నాడు’.

‘ఆయన తన పక్కన ఎవరయినా కూర్చోవడాన్ని సహించలేకపోతున్నారు… సీనియారిటీ గీనియారిటీ ఏమీ లేదు… అందరూ ఒక్కటే అన్నట్టు ట్రీట్ చేస్తున్నారు. చివరికి చెల్లెను సైతం దూరం పెట్టారు. తన కంటే ఎత్తున్న నాయకులను తన పక్కన నిలబెట్టుకోవడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు…’

‘గతంలో ఆయన స్థాయీభేదం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయోల్లయితేనే దగ్గరకు తీసి మాట్లాడుతున్నారు. అది కూడా వారి ఆర్థిక నేపథ్యం చూసి మాట్లాడుతున్నారు. కిందిస్థాయిలో పనిచేసే మాలాంటి వారిని పట్టించుకోవడం లేదు. రేపు ఓట్లేయించేదెవరు?’.

‘పెద్దాయనమీద ప్రేమ, ఆ కుటుంబం మీద అభిమానంతో పార్టీలో చేరి మొదటి నుంచి పనిచేస్తున్నవారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. డబ్బు సంచులు తీసుకుని వచ్చేవారికి రాచబాట వేస్తున్నారు. అడ్డదారిలో దొడ్డిదారిలో సంపాదించినవారు వైసీపీలోకి వచ్చి ఎంతయినా ఖర్చుపెట్టడానికి సిద్ధపడుతున్నారు. అంకితభావంతో పనిచేసిన మాలాంటివారిని పక్కన బెడుతున్నారు’.

‘‘ఎన్నికల్లో పోటీచేయాలని ఆశించి వెళితే ముందుగా ‘ఎంతఖర్చు పెడతావు?’ అని ప్రశ్నిస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టి వచ్చేవాడు కోట్లు సంపాదించకుండా ఎలా ఉంటాడు? ఆయనలాగా అందరమూ సంపాదించుకోలేము కదా. ఆయన రాజకీయ పార్టీని నడిపిస్తున్నట్టు లేదు, కంపెనీని నడిపిస్తున్నట్టుగా ఉంది.’’

‘గతంలో ఆయనకు బాగా సన్నిహితంగా ఉన్న ఒక సీనియర్ నాయకుడు, అనేక రాజకీయ యుద్ధాలను చూసిన తలపండిన నేత ఒక సభలో ఆయనను ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచారు. ఆయన ఆగ్రహించి ‘కాల్ మి సర్’ అని అంత పెద్దమనిషిని గద్దించాడు’.

‘ఎన్‌టిఆర్ చాలా మంది కొత్త తరం నాయకులను, బీదబిక్కీ జనాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. ఈయన ధనవంతులను, అగ్రకులాలవారిని, ఇప్పటికే పేరుమోసిన వారిని నెత్తికెక్కించుకుంటున్నారు. బీదబిక్కి జనం ఆయన ఛాయల్లోకి వెళ్లే అవకాశమే లేదు. సంఘసేవా కార్యకర్తలకు, ఆదర్శవాదులకు అక్కడ స్థానం లేదు’.

‘ఆయనను ఎవరూ నాశనం చేయనక్కరలేదు. ఆయనను ఆయనే నాశనం చేసుకోగలరు. ఆయనకు రకరకాల కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. అంతులేని అహంభావం ఉంది. భయాలూ ఉన్నాయి. ఆయన ఎవరితోనూ ఎక్కువ కాలం కలసి పనిచేయలేరు. నమ్మినవాళ్లను నడిమధ్యలో వదిలేయడం ఆయనకు అలవాటుగా మారింది. చాలా మంది నమ్మకమైనవాళ్లు ఇప్పటికే దూరమవుతున్నారు. పెద్దాయనకు ఈయనకు పోలికే లేదు.’