తెలంగాణ వచ్చినా బానిసత్వం వదలరా?


తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఇప్పటికీ సీమాంధ్ర నాయకత్వం కోసం సీమాంధ్ర నాయకత్వం చేత, సీమాంధ్ర నాయకత్వం సృష్టించిన అబద్ధాలు తిని, అబద్ధాలు మాట్లాడి ఇంకా రాజకీయాల్లో బతకాలనుకుంటున్నారు.

29-12-12 Sakshi Chandrababu statements on telangana - From 2008 to 2012

వాళ్ల పార్టీ, వాళ్ల నాయకుడు తెలంగాణ విషయంలో వేసిన పిల్లి మొగ్గలు, చేసిన కుట్రలు తెలిసీ ఇంకా ఆ జెండాను, ఎజెండాను మోస్తున్నారు. సీమాంధ్ర నాయకత్వం సరసన నిలబడి తెలంగాణ నాయకులపై దాడులు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికయినా వీళ్లకు సద్బుద్ధిని ప్రసాదించాలని తెలంగాణవాదులు ఆశిస్తున్నారు.
6-12-09 chandrababu orders to tdp persons on telangana issue

11-12-09 AJ babu comments on congress on decissions

all4

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s